»   » రాజమౌళి బ్లాక్ మార్కెట్ పై యోచన..

రాజమౌళి బ్లాక్ మార్కెట్ పై యోచన..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల దర్శకుడు రాజమౌళి మాట్లాడిన మాటలు నిర్మాతలకు వీనుల విందుగా అనిపించాయిగానీ, కొంతమందికి మాత్రం విడ్డూరంగా అనిపించాయి. ఎవరు తయారు చేసిన ఉత్త్సత్తికి వారే ధర నిర్ణయించే హక్కు ఉంటుంది కాబట్టి, సినిమా టిక్కెట్ ధరను నిర్మాతే నిర్ణయించుకునే హక్కు కల్సించాలని రాజమౌళి తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇలా చేయడం ద్వారా టిక్కెట్ ధర పెంచుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి బ్లాక్ మార్కెట్ తగ్గుతుందని రాజమౌళి అంటున్నాడు. రాజమౌళి చెబుతున్న ప్రకారం టిక్కెట్ ధర ఇష్టామొచ్చినట్లు పెంచితే సామన్య ప్రజల గతేంటి?

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu