»   »  రామ్ చరణ్ తేజ్ నెక్స్ట్ చిత్రం కోసం ఆ స్టార్ డైరక్టర్ ని ఓకే ?

రామ్ చరణ్ తేజ్ నెక్స్ట్ చిత్రం కోసం ఆ స్టార్ డైరక్టర్ ని ఓకే ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆరెంజ్ చిత్రంతో డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసిన రామ్ చరణ్ తాజాగా ఓ కొత్త చిత్రాన్ని కమిటయ్యారని సమాచారం. పవన్ కళ్యాణ్ తో జల్సా వంటి చిత్రం రూపొందించి విజయం సాధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించే ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ చెప్పి ఒప్పించారని, త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరో ప్రక్క త్రివిక్రమ్, వెంకటేష్ ల కాంబినేషన్ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం అనంతరం చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిల్మ్ ప్రారంభం కానుంది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే మెరపు చిత్రం హై బడ్జెట్ సాకుతో ఆపు చేసారు. ఆయన సరైన కథ,దానికి తగ్గ బడ్జెట్ తో వచ్చిన సినిమానే ఓకే చేస్తానంటున్నారు.

English summary
Mega Power Star Ram Charan Teja will soon act under the direction of Trivikram Srinivas. The cast and crew of the 
 
 Trivikram’s new film are not yet decided. Trivikram has earlier proved his directional skills with the movies like Athadu 
 
 and Jalsa. On the other hand Trivikram is busy with the works of his new movie with Venkatesh in the male lead role. 
 
 This movie will move onto the floors very soon.
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu