»   » ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ ఫస్ట్ లుక్: వర్మ మరో సంచలనం, నగ్నంగా ఆ భామ ఎవరో తెలుసా?

‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ ఫస్ట్ లుక్: వర్మ మరో సంచలనం, నగ్నంగా ఆ భామ ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ ఫస్ట్ లుక్..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఈ సారి ఏకంగా పోర్న్ స్టార్‌తో రంగంలోకి దిగారు. అమెరికాకు చెందిన మియా మల్కోవా అనే పోర్న్ స్టార్‌తో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు. దీనికి 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అని పేరు పెట్టాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు.

ఫస్ట్ లుక్ ఇదే...

ఫస్ట్ లుక్ ఇదే...

మియా మల్కోవాతో పూర్తి నగ్నంగా ఈ షార్ట్ ఫిల్మ్ తీసినట్లు ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టమవుతోంది. వర్మ తీసే వాటిలో బూతు కంటెంటు ఉంటుందని అందరికీ తెలుసు కానీ.... మరీ ఈ రేంజిలో తీయడం ఇదే తొలిసారి.

 జనవరి 16న ట్రైలర్

జనవరి 16న ట్రైలర్

సంక్రాంతి తర్వాత కనుమ పండగ సందర్భంగా జనవరి 16వ తేదీన ‘గాడ్, సెక్స అండ్ ట్రూత్' షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ విడుదల కాబోతోంది. మరి దీని ద్వారా వర్మ ఏం చెప్పబోతున్నాడు? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 దేవుడికి, సెక్స్‌కు లింకు

దేవుడికి, సెక్స్‌కు లింకు

దేవుడికి, సెక్స్‌కు లింకు పెట్టి సృష్టి రహస్యాన్ని వర్మ.....తనదైన శైలిలో చెప్పబోతున్నారా? లేక ఈ సమాజంలో నెలకొన్న పరిస్థితులు మీద సెటైర్లు వేయబోతున్నారా? లేక ఇంకా ఏదైనా కొత్త విషయం చెప్ప బోతున్నారా? అనేది హాట్ టాపిక్ అయింది.

 విలువైన విషయం ఉందన్న వర్మ

విలువైన విషయం ఉందన్న వర్మ

‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' ద్వారా చాలా విలువైన విషయం చెప్పబోతున్నాను. తెలివైన మియా మల్కోవాతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.

25 ఏళ్ల మియా మల్కోవా

25 ఏళ్ల మియా మల్కోవా

అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మల్కోవా వయసు 25 సంవత్సరాలు. ఇప్పటి వరకు 100కుపైగా పోర్న్ సినిమాల్లో నటించింది. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' ద్వారా ఆమె తొలిసారిగా ఒక ఫీచర్ ఫిల్మ్ లో నటిస్తోంది.

 సన్నీ లియోన్ మాదిరి ఇండియాలో

సన్నీ లియోన్ మాదిరి ఇండియాలో

సన్నీ లియోన్ మాదిరిగా ఇండియన్ సినిమాల్లో రాణించేందుకు మియా మల్కోవా ఉవ్విల్లూరుతోంది. ఇలా వర్మ ద్వారా ఆమె ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెడుతోంది. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' తర్వాత ఆమె కెరీర్ ఎలా మలుపు తిరగబోతోందో చూడాలి.

వర్మ నువ్వు మామూలోడివి కాదు, ఇవన్నీ ఎలా?

వర్మ నువ్వు మామూలోడివి కాదు, ఇవన్నీ ఎలా?

రామ్ గోపాల్ వర్మ ఓ వైపు నాగార్జునతో ఓ సినిమా, ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ‘కడప' అనే వెబ్ సిరీస్ తో పాటు మరిన్ని వెబ్ సిరీస్ లు తీస్తున్నాడు. ఇవన్నీ తీస్తూనే మరో వైపు షార్ట్ ఫిల్మ్స్ తీస్తుండటం కేవలం వర్మకే చెల్లింది.

English summary
RGV helmed a short film titled as 'God, Sex and Truth' starring Mia Malkova. As she is already a pornstar, Mia went nude in the short film. The poster features buck naked Mia Malkova sitting on the couch and RGV who seems to be directing her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X