»   » మేమిద్దరూ స్టిల్ డీప్ లవర్స్ ఝలక్ ఇచ్చిన పవన్ భార్య రేణుదేశాయ్...

మేమిద్దరూ స్టిల్ డీప్ లవర్స్ ఝలక్ ఇచ్చిన పవన్ భార్య రేణుదేశాయ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయారంటూ వర్తాలు వచ్చిన విషయం తెలిసిందే. రేణుదేశాయ్ తన పిల్లలను తీసుకుని పూణే వెళ్ళిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇంకా రేణుదేశాయ్ తో విడాకులు తీసుకొని అందుకు గాను 50కోట్ల రూపాయలు మట్టజెప్పారుని కూడా రూమర్స్ బలంగా వినిపించాయి.

కానీ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ 'నేను, నా భర్త విడిపోవడమా? ఇప్పటికీ మేమిద్దరం పీకల్లోతు ప్రేమలో ఉన్నాం. అసలు ఈ వార్తలు ఎలా పుట్టాయో తెలియడం లేదు. ప్రస్తుతం నా కొడుకు అఖీరా కోల్ కత్తాలో నా భర్త కళ్యాణ్ తో పాటు సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నేను నా బాబు స్టడీస్ కోసమని కోల్ కత్తాలో స్టే చేయాల్సి వంచింది. అలాగే నా కూతురిని చూసుకోవాల్సి ఉండటంతో కోల్ కత్తాలో జరుగుతున్న షూటింగ్ కి వెళ్ళలేదు. అంతేకానీ మేమిద్దరం విడిపోయాం అనే మాటల్లో నిజంలేదు" అని రేణు దేశాయ్ చెప్పింది..అంతే కాకుండా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పూనెలో ఒక విల్లాను తీసుకొని తన ఫ్యామిలీని అక్కడికే షిఫ్ట్ చేసేవిధంగా ఆలోచిస్తున్నాడని, గ్లామర్ ఫీల్డ్ కి ఎంటర్ కాకుండా ప్రొఫిషినల్ గా ఉండటాని తన పిల్ల భవిష్యత్తు, చదువులకోసమని ఈ ప్లాన్ చేస్తున్నామని రేణు ఖరాఖండిగా వివరించింది.

English summary
However, Renu Desai was shocked to know about the rumors of her break up. She rubbished the rumors and said that she is staying in Pune for her son Akira Nandan's studies sake. ‘I am shocked with these baseless speculations and I don’t know how these rumours cropped up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu