»   » నాగచైతన్య, జూ ఎన్టీఆర్ లు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినా నాకు సంతృప్తిగా లేదు...!?

నాగచైతన్య, జూ ఎన్టీఆర్ లు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినా నాకు సంతృప్తిగా లేదు...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ మాయ చేసావె', 'బృందావనం" చిత్రాలు తన కెరీయర్ ని మంచి మలుపు తిప్పింది ఆ తర్వాత కూడా చాలా ఆఫర్లతో బిజీ షెడ్యూల్ ఏర్పరచుకొన్నది. ప్రస్తుతం మహేష్ బాబు సరసన నటిస్తోంది. అయితే సమంత సంతోషంగా లేదట. దీనికి కారణం తెలుగులో ఆమె నటించిన రెండు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, తమిళంలో ఆమె చేసిన రెండు చిత్రాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఈ నేపధ్యంలో న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకునే మూడ్ లో లేనని సమంత అంటోంది. రెండు రకాల మూడ్స్ తో ఉన్నాను. అందుకే ప్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడం లేదు. సెటబ్రేట్ చేసుకునేంతగా ఈ యేడాది నేనేం సాధించలేదనుకుంటున్నాను అని ట్వీట్ చేసింది సమంత.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu