Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో ఈ సింపుల్, పాజిటివ్ వస్తువులు పెట్టుకోండి.. ధనవర్షం కురుస్తుంది నమ్మండి!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ హీరోయిన్ కోసం రంగంలోకి సమంత.. ఆ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ?
నాగచైతన్య విడాకుల తర్వాత వరుస సినిమాలు ఒప్పుకుంటున్న సమంత మరో బాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.. ఆమె షారుక్ ఖాన్ అట్లీ సినిమా చేయవచ్చనే ప్రచారం నేపథ్యంలో ఆ సినిమా కంటే ముందే మరో సినిమా సైన్ చేసినట్లు చెబుతున్నారు. సమంత సైన్ చేసిన సినిమా ఏంటి? ఆమె ఎందుకు సినిమా సైన్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే

క్వాలిటీ టైం గడిపేందుకు
అక్కినేని
నాగచైతన్య-
సమంత
విడాకులు
ప్రకటన
తర్వాత
సమంత
ఇప్పుడు
సినిమాల
మీద
దృష్టి
పెట్టేందుకు
ప్రయత్నాలు
చేస్తోంది.
అందులో
భాగంగానే
ఇప్పటికే
సమంత
రెండు
సినిమాలు
సైన్
చేసింది.
ఇప్పటికే
ఈ
రెండు
సినిమాల
అధికారిక
ప్రకటన
కూడా
వెలువడ్డాయి.
ఈ
రెండు
సినిమాల
షూటింగ్
నవంబర్
నెలలో
ప్రారంభం
కానుండగా
అప్పటి
వరకు
ఖాళీగా
ఉండకుండా
సమంత
తన
స్నేహితురాళ్లతో
కలిసి
తీర్థయాత్రలకు
వెళ్ళింది.

షూటింగ్ కంటే ముందే
అక్కడ
తన
స్నేహితురాళ్లతో
చాలా
క్వాలిటీ
టైం
గడిపిన
సమంత
ఇప్పటికే
వెకేషన్
పూర్తి
చేసుకుని
వెనక్కి
తిరిగి
వచ్చేసింది
కూడా.
ఇదిలా
ఉంటే
సమంత
తాజాగా
ఒక
బాలీవుడ్
సినిమాకి
సైన్
చేసినట్లు
తెలుస్తోంది.
టాలీవుడ్
హీరోయిన్
తాప్సీ
పన్ను
బాలీవుడ్
కి
వెళ్లి
సెటిల్
అయిన
సంగతి
తెలిసిందే.
అక్కడ
వరుస
సినిమాలు
చేస్తూ
నాలుగు
చేతులా
సంపాదిస్తున్న
తాప్సీ
నిర్మాతగా
మారి
సినిమాలు
కూడా
నిర్మిస్తోంది.

తాప్సీ నిర్మాతగా సమంత సినిమా
తాజా
సమాచారం
ఏమిటంటే
తాప్సీ
పొన్ను
ప్రొడక్షన్లో
సమంత
సినిమా
చేయడం
కోసం
సైన్
చేసినట్లు
చెబుతున్నారు.
ఆ
ప్రొడక్షన్
నుంచి
రాబోతున్న
ఒక
ఫిమేల్
సెంట్రిక్
సినిమాలో
సమంత
అయితేనే
కరెక్ట్గా
సరిపోతుందని
భావించి
తాప్సీ
పన్ను
సమంతను
అప్రోచ్
కాగా
కథ
విన్న
సమంత
గ్రీన్
సిగ్నల్
ఇచ్చిందని
అంటున్నారు.
అయితే
దీనికి
సంబంధించిన
అధికారిక
ప్రకటన
కూడా
కొద్ది
రోజుల్లో
వెలువడే
అవకాశం
ఉందని
ప్రచారం
జరుగుతోంది.
ఈ
విషయం
మీద
అధికారిక
ప్రకటన
వస్తే
గానీ
నమ్మలేము
ఎందుకంటే
అట్లీ
షారుక్
ఖాన్
సినిమా
గురించి
కూడా
ఇదే
రకమైన
ప్రచారం
జరిగింది.

షారుక్ ఖాన్ సినిమా విషయంలో కొత్త ప్రచారం
అట్లీ షారుఖాన్ సినిమా కోసం ముందుగా సమంతను సంప్రదించగా అప్పుడు ఆమె నాగచైతన్యతో ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉందని అందుకే సినిమా చేయడం మీద ఆసక్తి చూపించడం లేదని అన్నారు. దీంతో నయనతారకు సినిమా ఆఫర్ వెళ్లడంతో ఆమె హీరోయిన్గా ఎంపిక అయినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో షారుక్ ఖాన్ వరుసగా షూటింగ్ కి వెళ్లకపోయిన నేపథ్యంలో నయనతార ఇచ్చిన డేట్స్ అన్ని వృధా అయ్యాయని అందుకే ఆమె స్థానంలో ఇప్పుడు సమంతను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
Recommended Video

రెండు సినిమాలు లైన్ లో
ఆ సంగతి అలా ఉంచితే సమంత ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలము అనే సినిమా చేస్తోంది. అలాగే నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా ఆ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలను కూడా తాజాగా సమంత ప్రకటించింది. విడాకుల బాధ నుంచి బయట పడేందుకు సమంత తనను తాను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు.