»   »  'సర్దార్' లాస్ట్ మినిట్ ట్విస్ట్: పవన్ కు లీగల్ షాక్, రీజన్ ఏంటి?

'సర్దార్' లాస్ట్ మినిట్ ట్విస్ట్: పవన్ కు లీగల్ షాక్, రీజన్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రిలీజ్ కు టైం దగ్గరపడుతోంది. సెన్సార్ ఈ రోజే అంటున్నారు. ఈ సమయంలో లీగల్ నోటీస్ అంటే అది ఊహించని పరిణామమే. ఇప్పుడు అలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది 'సర్దార్ గబ్బర్ సింగ్' .

పవన్ ప్రతిష్టాత్మకంగా భావించి రెడీ చేస్తున్న ఈ చిత్రం సాంగ్ షూటింగ్ నిమిత్తం ఆయన స్విజ్జర్ లాండ్ వెళ్లారు. అయితే ఈ లోగా సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నుంచి లీగస్ నోటీస్ వచ్చింది.


Also Read: ట్రైలర్ కు మిక్సెడ్ టాక్ : అందుకే పవన్ ఏటిట్యూడ్ చూపెట్టి కుమ్మేసాడు


అయితే తెలుగు వెర్షన్ పై కాకుండా, హిందీ రిలీజ్ అపాలని ఆ నోటీస్ లో ఉందని సమాచారం. తమ సినిమాని కాపీ కొట్టారంటూ, కాపీ రైట్స్ యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవాలి అంటూ ఆ నోటీసులో ఉందని సమాచారం. ఈ విషయమై బాలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. అక్కడ టీవీ ఛానెల్స్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాయి.


స్లైడ్ షోలో మిగతా సమచారం.


అఫీషియల్ కాదు

అఫీషియల్ కాదు

అయితే ఈ విషయమై అఫీషియల్ గా అర్బాజ్ ఖాన్ కానీ, హిందీ నిర్మాతలు ఈరోస్ వారు కానీ మాట్లాడటం లేదుపవన్ వచ్చాకే

పవన్ వచ్చాకే

ఈ లీగల్ నోటీస్ కు పవన్ వచ్చాక సమాధానం ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు సమచారం.ఏ గ్రౌండ్స్ మీద

ఏ గ్రౌండ్స్ మీద

అయితే ఏ గ్రౌండ్స్ మీద ఈ లీగల్ నోటిస్ ఇచ్చారనేదానికి స్పష్టమైన ఆధారం లేదుదబాంగ్ సీక్వెల్ అయ్యిండవచ్చనే...

దబాంగ్ సీక్వెల్ అయ్యిండవచ్చనే...

తమ దబాంగ్ రీమేక్ గా వచ్చిన గబ్బర్ సింగ్ కు ఇది ఫ్రాఛైజ్ లేదా సీక్వెల్ అని చెప్పటమే ఈ లీగల్ నోటీస్ కు కారణం అంటున్నారు.అత్యుత్సాహం

అత్యుత్సాహం

బాలీవుడ్ లో కొన్ని ఛానెల్స్ అత్యుత్సాహంతో విషయం తెలుసుకోకుండా ఈ చిత్రాన్ని సూపర్ హిట్ దబాంగ్ కు సీక్వెల్ కి రీమేక్ అని ప్రచారం చేయటం కూడా కారణం కావచ్చు అంటున్నారు.రిలేషన్స్

రిలేషన్స్

ఈరోస్ సంస్దతో అర్బాజ్ ఖాన్ కు రిలేషన్స్ సరిగా లేవని, గతంలో ఓ సినిమా విషయంలో విభేధాలు వచ్చాయని అందుకే లీగల్ నోటీస్ అని వినపడుతోంది.సల్మాన్ కు తెలుసా

సల్మాన్ కు తెలుసా

సల్మాన్ స్వయంగా సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ చూసి మెచ్చుకున్నాడని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ విషయం సల్మాన్ దాకా వెళ్లిందా అనే అనుమానాలు వస్తున్నాయి.దబాంగ్ 2

దబాంగ్ 2

నిజానికి దబాంగ్ 2 కు, సర్దార్ గబ్బర్ సింగ్ కు వన్ పర్శంట్ కూడా పోలిక లేదనేది ట్రైలర్ చూసిన ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.చరణ్ తో

చరణ్ తో

రామ్ చరణ్ కు సల్మాన్ ఖాన్ కు మంచి స్నేహం ఉంది కాబట్టి, ఈ సమస్య చాలా ఈజిగా తెమిలిపోతుందని చెప్తున్నారు.పవన్ రిప్లై

పవన్ రిప్లై

పవన్ ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తారు.ఏం రిప్లై ఇవ్వమంటాడు అనే విషయమై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.ఫ్యాన్స్ టాక్

ఫ్యాన్స్ టాక్

దబాంగ్ 2 డిజాస్టర్ కావటం, అక్కడ కేవలం సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్, టీజర్ తోనే క్రేజ్ క్రియేట్ చేయటంలో పవన్ సక్సెస్ అవ్వటం వారు తట్టుకోలేకపోతున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.గతంలో

గతంలో

ఇదే విధంగా గబ్బర్ సింగ్ రిలీజ్ టైమ్ లో టైటిల్ గురించి కేసు అవ్వటంతో పాతిక లక్షలు ఇచ్చి బండ్ల గణేష్ సెటిల్ చేసుకున్నారు.ఇక్కడ రూమర్స్

ఇక్కడ రూమర్స్

ఈ సినిమా ఏప్రిల్ 8కల్లా పూర్తవ్వదని, ఇంకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మిగిలే ఉందని వస్తోన్న రూమర్స్ ఇక్కడ తెలుగులో మొదలయ్యాయి.సెన్సార్ కు రెడీ

సెన్సార్ కు రెడీ

అయితే ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని, ఈ రోజు సెన్సార్‌కు కూడా సినిమా సిద్ధమైందన్నది తెలుస్తోంది.లైవ్ ఎడిటింగ్

లైవ్ ఎడిటింగ్

స్విట్జర్లాండ్ కొద్దిరోజులుగా సాంగ్ షూటింగ్ జరుపుతున్న టీమ్ అక్కడే ఎడిటింగ్ పని కూడా పూర్తి చేసిందని సమాచారం.మరో ప్రక్క

మరో ప్రక్క

ఇక్కడ హైద్రాబాద్‌లో దర్శకుడు బాబీ ఆధ్వర్యంలోని మరో టీమ్ మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసింది.ఎట్టిపరిస్దితుల్లోనూ

ఎట్టిపరిస్దితుల్లోనూ

ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిందని, ఎట్టి పరిస్దితుల్లోనూ అనుకున్న తేదీకే వచ్చేస్తుందని వార్తరికార్డ్ లు

రికార్డ్ లు

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం..ఈ చిత్రం టాలీవుడ్ తొలి రోజు కలెక్షన్స్ , షేర్స్ లో రికార్డ్ లను బ్రద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు.అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్

అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్

ఇప్పటికే ఆస్ట్రేలియా లోని వివిధ సిటీల్లో స్పీడుగా అడ్వాన్స్ బుకింగ్ లు మొదలైంది. మిగతా చోట్ల కూడా అదే స్దాయిలో ఉండబోతోంది.డిఫెరెంట్ గా

డిఫెరెంట్ గా

ప్రమోషన్స్ సైతం చాలా విభిన్నంగా చేస్తున్నారు. సర్దార్ డైరీస్ అని విడుదల చేస్తూ అభిమానుల్లో ఆసక్తిని రీపుతున్నారు.హైప్ కు కారణం

హైప్ కు కారణం

సూపర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్ కు ఫ్రాంచైజ్ కావటం కూడా ఈ సినిమాకు ఉన్నఈ స్దాయి హైప్ కు ఓ కారణం.బాలీవుడ్ లో ..

బాలీవుడ్ లో ..

ఈ చిత్రాన్ని హిందీలో దాదాపు 800 స్క్రీన్‌లలో విడుదల చేస్తున్నారు.డైలాగు కు రెస్పాన్స్

డైలాగు కు రెస్పాన్స్

"ఎక్కడైనా ఇలాగే వస్తా ఇలానే ఉంటా...జనలో ఉంటా...జనం లా ఉంటా!" అంటూ పవన్ డైలాగు చెప్పే తీరు హైలెట్ గా నిలిచింది.అంచనాలు ..

అంచనాలు ..

దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్టి డిపార్టమెంట్ వర్క్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.రాకుమార్తె

రాకుమార్తె

ఈ సినిమాలో కాజల్ రాజకుమారి పాత్రలో కనిపించనుంది. అయితే ఆమె రతన్ పూర్ గ్రామానికి మాత్రమే కాజల్ రాజకుమార్తె శైలిలో వ్యవహరించనుంది.ఆడియో సూపర్ హిట్

ఆడియో సూపర్ హిట్

దేవిశ్రీ స్వరపరిచిన ఈ చిత్రం ఆడియో ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది.పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ....

పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ....

చాలా కాలం క్రితం ఖమ్మం-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అడవులు చూసినప్పుడు, లవ్‌స్టోరీ చేయాలనీ, కౌబాయ్ తరహాలో ఇండియన్ - వెస్ట్రన్ ఫిల్మ్ చేయాలని అనిపించింది. అక్కడి నుంచి పుట్టిన ఐడియా ఈ కథ'' అన్నారు.నిద్రపోలా, పోనివ్వలేదు

నిద్రపోలా, పోనివ్వలేదు

నిద్ర పోకుండా, ఎవరినీ నిద్ర పోనివ్వకుండా పనిచేయించాననీ, సినిమా పూర్తి చేశామనీ పవన్ చెప్పారు.ఇదొక్కటి చాలు,...

ఇదొక్కటి చాలు,...


గోపాల గోపాల తర్వాత

గోపాల గోపాల తర్వాత

చాలా రోజుల తర్వాత పవన్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో 'సర్దార్ గబ్బర్ సింగ్‌'పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌, సాంగ్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింతగా పెంచింది.English summary
Salman Khan's brother Arbaz Khan sent legal notice to Sardar Gabbar Singh makers accusing them of copyright infringement. This came as shock for them as there was nothing in the film that infringes copyright. Eros International is awaiting for the return of Pawan Kalyan so that they can plan their reply.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu