»   » దిల్ రాజను వాడుకున్నందుకు 2 కోట్లు ముట్టజెప్పారు!

దిల్ రాజను వాడుకున్నందుకు 2 కోట్లు ముట్టజెప్పారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు హీరోలంతా వేరే బాషాల్లో కూడా తమ చిత్రాలు విడుదల కావాలని అటు వైపు చూస్తుంటే...వేరే లాంగ్వేజ్ హీరోలు తెలుగులో తమ మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు. అలా వచ్చిన వాడే తమిళ హీరో శివ కార్తికేయన్. శివ కార్తికేయన్ నటించిన తమిళ చిత్రం 'రెమో' తెలుగులో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేసారు. థియేటర్స్ నుండి ఆయన బేనర్ వ్యాల్యూ దారా తమకు బాగా ఉపయోగపడుతుందని భావించారట. తెలుగులో పబ్లిసిటీ కోసం రూ. 2 కోట్ల రూపాయలు దిల్ రాజుకు చెల్లించారట. అంతేకాకుండా బేనర్ వాడుకున్నందుకు కూడా మంచి అమౌంట్ పే చేసినట్లు సమాచారం. అంతే కాకుండా తెలుగులో రిలీజ్ చేసిన థియేటర్స్ రెంట్లు సైతం కట్టారట. కేవలం దిల్ రాజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తన సినిమా అని చెప్పడం తప్ప డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేయలేదని టాక్.

English summary
According to a report in Deccan Chronicle, Remo actor Karthikeyan paid a hefty amount of Rs. 2 crores for the Telugu producer for the sake of using his banner name. The report says that Dil Raju didn’t invest even a penny and everything was taken care of by the makers of the original in Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu