»   » నేను బికినీ వేయడానికి రెడీ..లిప్ లాక్ కి రెడీ: తాప్సీ

నేను బికినీ వేయడానికి రెడీ..లిప్ లాక్ కి రెడీ: తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఝమ్మంది నాదం" చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న తాప్సీ ప్రస్తుతం తెలుగులో విడుదలకు సిద్దమైన 'వస్తాడు నా రాజు", 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" చిత్రాలు చేసింది. అలాగే మరో రెండు ప్రాజెక్ట్ లు కమిట్ అయ్యిందట. ఇక తమిళంలో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేసింది. ఇప్పుడు తను ఒప్పుకున్న ఈ ఆరు సినిమాలు పూర్తయిన తర్వాత బికినీ, లిప్ లాక్ సీన్లు చేస్తానని తాప్సీ చెబుతోంది. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి అడుగుపెట్టింది కాబట్టి మంచి ఆఫర్లతో ముందు ముందు బాగా ఎక్స్ పోజింగ్ చేసే పనిలో పడేట్టుంది. అందుకే మరో ఆరు సినిమాలు చేసిన తర్వాత తన తడాఖా చూపిస్తానంటోంది తాప్సీ అని చెప్పొచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu