»   » ఏజ్ గ్యాప్ ఉన్నా చిరుతో రెడీ..కారణం

ఏజ్ గ్యాప్ ఉన్నా చిరుతో రెడీ..కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఫైనల్ అయ్యిందనే విషయం అఫీషియల్ గా వన్ ఇండియా తెలుగు ...రామ్ చరణ్ ఎక్సక్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వూ ద్వారా తెలియచేసిన సంగతి తెలిసిందే. కత్తి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబందించిన పని ఇప్పటికే ప్రారంభం అయ్యిందని సమాచారం. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు మెదలపుతుంది, హీరోయిన్ ఎవరూ అనే విషయాలు తెలియదు.

ఇదిలా ఉంటే మరో కొత్త వార్త ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది..అదేమిటంటే మిల్కీ బ్యూటి తమన్నా చిరంజీవి 150వ సినిమా డాన్స్ చేయనుందని, ఈ మేరకు ఆమె దర్శకుడు వివి వినాయిక్ తో టచ్ లో ఉందని.

Thamanna may dance in Chiru's 150th movie

ఈ సినిమా ప్రోడ్యుసర్ రామ్ చరణ్, డైరక్టర్ వినాయక్ కలుసుకుంటూ చర్చిస్తూనే ఉన్నారు..వీరితోపాటుగా హీరోయిన్ తమన్నా కూడా చిరంజీవి 150వ సినిమాలో డాన్స్ చేయనికి చాలా ఇంట్రేస్ట్రింగ్ గా ఉందని ఫీలర్స్ పంపినట్లు తెలుస్తోంది.

అందుకు రీజన్ లేకపోలేదు... ఇప్పటికే మెగా ఫ్యామిలికి సంబందించిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్....ఇలా అందరి తో తమన్నా ..నటించింది. దాంతో ఇప్పుడు చిరంజీవితో కూడా మిస్ కాకుడదని డిసైడ్ అయ్యిందట..తన కెరీర్ కి ఉపయెగపడే హిట్ అల్లు అదవింద్ నిర్మించిన 100% లవ్ సినిమాతో లభించింది.

Thamanna may dance in Chiru's 150th movie

గతంలో చిరంజీవి రచ్చ అడియో ఫంక్షన్ లో, తమన్నాతో తను కూడా స్టెప్ లు వెయ్యలనుందని ఓపెన్ గా చెప్పిన సంగతి తెలిసిందే, వీరి మద్య వయస్సు గ్యాప్ ఉన్నా వెండితెరపై మ్యాజిక్ వర్కవుట్ అవుతుందని అంటున్నారు.

English summary
Director VV Vinayak and producer Ram Charan are planning to rope Thamnna in for Megastar Chiranjeevi’s 150th film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu