»   » యమున ఇన్నాళ్ళు వ్యభిచారంలో దొరక్కపోవటానికి అసలు కారణం?

యమున ఇన్నాళ్ళు వ్యభిచారంలో దొరక్కపోవటానికి అసలు కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వ్యభిచారం కేసులో బుక్కయిన దక్షిణాధి సినీ నటి యమున చాలా కాలంగా వ్యభిచారం వృత్తిలో ఉన్నా దొరక్కపోవటానికి కారణం పోలీసులు వివరిస్తున్నారు. వారు చెప్పేదాని ప్రకారం ఆమె ఎప్పుడూ ఒకే కష్టమర్ ని రెండో సారి తన ప్రక్క మీదకు రానివ్వపోవటమే ఆమె దొరక్కపోవటానకి కారణమని తేల్చారు. అలాగే ప్రతీసారి త్రి స్టార్ లేదా ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ తీసుకోవటం, అదీ తన పింప్ సురక్షిత్ పేరు మీదుగా బుక్ చేయటం జరుగుతోంది. అంతేగాక అక్కడ రెండు లేదా మూడు గంటలు మించి ఉండకపోవటంతో ఇన్నాళ్ళూ ఎవరికీ అనుమానం రాలేదని చెప్తున్నారు.

అలాగే కష్టమర్స్ కూడా లోకల్ వారు కాకుండా మినిమం జాగ్రత్తలు తీసుకునేవారని, అందుకోసం ఆమె రాష్ట్లాలు దాటటం కాకుండా వారే వేరే రాష్ట్రం నుంచి వచ్చేటట్లు ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు చెప్తున్నారు. ఇక ఆమె రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు..యమునతోపాటు మరో ఎనిమిది మందిని వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. రూమ్ నంబర్ 1402ను కేవలం ఒక్క గంట కోసం మాత్రమే బుక్ చేశారని, ఆ రూమ్‌కు గంటకు రూ. 28,000 అద్దె అని, ఆ ఒక్క గంటకు గానూ నటికి రెండు లక్షల రూపాయలు రేట్ ఫిక్స్ చేశారని వారు తెలిపారు. మామగారు, మౌన పోరాటం, ఎర్ర మందారం వంటి తెలుగు చిత్రాల్లోనే కాకుండా.. కన్నడలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్ సరసన కూడా యమున పలు చిత్రాల్లో నటించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu