అఖిల్ ఒడిలో ఉన్నది ఎవరో తెలుసా.. వెరీ స్పెషల్!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. కెరీర్ లో తొలి హిట్ అందుకునేందుకు అఖిల్ ప్రయత్నిస్తున్నాడు. తొలి చిత్రం అఖిల్ తీవ్రంగా నిరాశపరిచింది. రెండవ చిత్రం హలోలో అఖిల్ పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కాయి. హలొ చిత్రం అఖిల్ కెరీర్ లో గుర్తుంచుకోడగా చిత్రంగా మిగిలిపోతుంది.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అఖిల్ యాక్షన్, ఎమోషన్, లవ్ అన్ని రకాలుగా మంచి పెర్ఫామెన్స్ కనబరిచాడు. తాజాగా ఆ జ్ఞాపకాలని మరోమారు అఖిల్ గుర్తు చేసుకున్నాడు. అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్ర లొకేషన్ కు అనుకోని అతిధి విచ్చేసింది.

Akhil meets special guest at Akhil 3 sets

ఆ అతిథి మరెవరో కాదు.. హలో చిత్రంలో చిన్ననాటి హీరోయిన్ గా నటించిన మైరా దండేకర్. మైరా అఖిల్ కొత్త సినిమా సెట్స్ ని సందర్శించింది. మైరా రావడంతో అఖిల్ ఆశ్చర్యపోయాడు. ఆప్యాయంగా ఆ చిన్నారిని దగ్గరకు తీసుకున్నాడు. ఈ ఫోటోని అఖిల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. నీ లాగే నీ నవ్వు కూడా స్పెషల్ అంటూ మైరాని ఉద్దేశించి కామెంట్ పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X