Don't Miss!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
వినాయకుడి ముందుకు చెప్పులతో అమీర్ ఖాన్.. నిజస్వరూపం బయటపెట్టిన తెలుగు నటుడు!
సాధారణంగా బాలీవుడ్ లో ఖాన్ డామినేషన్ ఉందని అందరూ భావిస్తూ ఉంటారు. అక్కడ ఎక్కువగా సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ టాప్ హీరోలుగా కొనసాగుతున్న నేపథ్యంలో కొంత వారు హిందూ దేవుళ్లను గౌరవించరని అనేక సందర్భాలలో వారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా తెలుగు నటుడు బాల ఆదిత్య అమీర్ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అది విన్న తర్వాత అమీర్ ఖాన్ నిజస్వరూపం ఇదా అని అందరూ షాక్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

వెబ్ కంటెంట్ మీద
తెలుగులో అనేక సినిమాల్లో బాల నటుడిగా కనిపించిన బాల ఆదిత్య ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. కానీ పూర్తిస్థాయిలో హీరోగా మాత్రం నిలదొక్కుకోలేక పోయాడు. తన సోదరుడు కౌశిక్ సీరియల్స్ లో రాణిస్తుంటే బాలాదిత్య మాత్రం ఇంకా సినిమాల మీదే ఆశలు పెట్టుకుని ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అడపాదడపా కొన్ని సినిమాలలో కనిపిస్తూ ఉండే ఆయన ఈ మధ్య వెబ్ కంటెంట్ మీద కూడా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.

శబ్దాలయ స్టూడియోకి వెళ్లి
అయితే
తాజాగా
ఆయన
ఒక
యూట్యూబ్
ఛానల్
కు
ఇంటర్వ్యూ
ఇచ్చారు.
ఆ
ఇంటర్వ్యూలో
తన
జీవితంలో
అమీర్
ఖాన్
ను
కలిసిన
సమయంలో
జరిగిన
విశేషాలు
ఆయన
పంచుకున్నారు.
తాను
ఒక
సినిమా
కోసం
పాట
రాశానని
ఆ
పాట
పాడింది
వినడం
కోసం
తాను
హేమచంద్ర
కలిసి
శబ్దాలయ
స్టూడియోకి
వెళ్ళామని
చెప్పుకొచ్చాడు.
తాము
శబ్దాలయ
స్టూడియోకి
వెళ్లిన
సమయంలో
అదే
స్టూడియోలో
అమీర్
ఖాన్
కూడా
ఉన్నారనే
విషయం
తెలిసిందని
అన్నాడు.

ఐదు నిమిషాలలో
అప్పుడు ఆయన గజినీ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పని ఉంటే అక్కడికి వచ్చారని ఆయన వచ్చిన సంగతి తెలుసుకొని లోపల ఉన్న సౌండ్ ఇంజనీర్ పప్పు గారి దగ్గరికి ఒక చిన్న మెసేజ్ పంపించానని తాను కుదిరితే ఒక సారి ఆయనను కలుస్తానని కోరానని ఐదు నిమిషాలలో కలుస్తారని చెప్పారు కానీ పావుగంట వరకు ఏమీ కబురు లేదని అన్నారు.

చాలా గౌరవం ఇచ్చారని
పావుగంట
తర్వాత
అమీర్
ఖాన్
స్వయంగా
వచ్చారని
నువ్వు
ఒక
అద్భుతమైన
నటుడివి
అని
పప్పు
చెప్పారు
అని
అనడంతో
నేను
అంత
అద్భుతమైన
నటుడ్ని
కాదని
సాధారణ
నటుడినని
వెల్లడించానని
అన్నారు.
ఎన్ని
సినిమాలు
చేశావంటే
50
సినిమాలు
చేశాను
అన్నానని
అయితే
నువ్వు
నాకంటే
సీనియర్
అంటే
అయ్యో
అలా
కాదని
అన్నానని
అన్నారు.
బాల
నటుడిని
అనే
విషయం
చెప్పడంతో
కాదు
నువ్వు
కచ్చితంగా
నాకు
సీనియర్వే
అంటూ
ఆయన
చాలా
గౌరవం
ఇచ్చారని
చెప్పుకొచ్చారు.

భలే ఆనందం అనిపించి
అదే
సమయంలో
ఆయన
అనుకోకుండా
బయటకు
వచ్చిన
తర్వాత
లోపలికి
చెప్పులు
వేసుకుని
వెళ్లారని
అయితే
స్టూడియో
లోపల
వినాయకుడి
విగ్రహం
ఉంటుందని
వెంటనే
ఆ
విగ్రహాన్ని
చూసి
చెంపలు
వేసుకుంటూ
బయటికి
వచ్చి
ఆయన
చెప్పులు
బయట
విడిచి
మళ్ళీ
లోపలికి
వెళ్లారని
అన్నారు.
ఒక
స్టార్
అయిన
ఆయన
ఇతర
మతాలను
ఎంత
గౌరవిస్తున్నారనే
విషయాన్ని
చూసి
నాకు
భలే
ఆనందం
అనిపించింది
అంటూ
బాలాదిత్య
వెల్లడించాడు.