Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
కొత్త సినిమాపై అప్డేట్ ఇచ్చిన బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్ధక్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4తో మంచి క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్స్ లలో అఖిల్ సార్ధక్ ఒకరు. మొదట్లో ఈ యాక్టర్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కేవలం కొన్ని సీరియల్స్ లలో అక్కడక్కడా కనిపిస్తూ వచ్చాడు. ఇక బిగ్ బాస్ లోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి లక్కు కూడా అతన్ని బాగానే ఫాలో అయ్యింది. మొత్తానికి ఒక క్రేజ్ అయితే అందుకున్నాడు.
బికినీ అందాలతో మత్తెక్కిస్తోన్న ఇషా ఛబ్రా
బిగ్ బాస్ ఫైనల్స్ వరకు వచ్చి ఒక్క అడుగు దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. అభిజిత్ టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు చెప్పుకుంటూ వస్తున్న అఖిల్ సార్ధక్ అనుకున్నట్లుగానే కొత్త సినిమాపై స్పెషల్ అప్డేట్ ఇచ్చాడు. హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 లో హీరోగా నటిస్తున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు.

హేమంత్ డైరెక్ట్ చేస్తూ నిర్మించనున్న ఈ సినిమా డిఫరెంట్ లవ్ స్టొరీగా రానుందట. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఉదయం 11:30కి స్పెషల్ లుక్కుతో అఖిల్ సరికొత్తగా ఎట్రాక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోహెల్ కూడా ఒక సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ స్పీడ్ పెంచాల్సి ఉంది.