Just In
- 10 min ago
Bigg Boss Tamil 4 Winner: తమిళ బిగ్ బాస్‌లో అనుకున్నదే జరిగింది.. విన్నర్‌గా టాలెంటెడ్ యాక్టర్
- 10 hrs ago
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
- 11 hrs ago
నా దినచర్య అదే.. పొద్దు పొద్దున్నే ఆ పని.. భర్తతో కాజల్ రచ్చ!!
- 12 hrs ago
నా గురించి ఆలోచిస్తున్నావా?.. నాగచైతన్య పోస్ట్‌పై సమంత ఫన్నీ కామెంట్స్
Don't Miss!
- News
బిడెన్ బాధ్యతల స్వీకరణ సజావుగా సాగేనా?: 9/11 నాటి పరిస్థితులు: అమెరికా గరంగరం: మిలటరీ జోన్
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘శ్రీదేవీ సోడా సెంటర్’లో మునిగిన హీరో.. సుధీర్ బాబు పోస్ట్ వైరల్
సుధీర్ బాబు హీరోగా ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కుతున్నాయి. సమ్మోహనం తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ మాత్రం సుధీర్ బాబు కొట్టలేకపోయాడు. వీ మూవీతో మంచి హిట్ కొట్టేందుకు చాలానే ప్రయత్నించాడు. కానీ అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అంతగా వర్కవుట్ కాలేదు. ఇంద్రగంటి మోహనకృష్ణతో చేసిన సమ్మోహనం క్లిక్ అయింది కానీ V చిత్రం మాత్రం మిశ్రమ ఫలితాన్ని దక్కించుకుంది.
V సినిమా ఫలితాన్ని పక్కన పెట్టేసిన సుధీర్ బాబు కొత్త ప్రాజెక్ట్ 'శ్రీదేవి సోడా సెంటర్'పై శ్రద్ద పెట్టాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. లైట్స్ ఫిట్టింగ్ చేసేవాడిగా సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. జాతరలో సోడా బండిని నడుపుకుంటూ లైట్స్ ఫిట్టింగ్స్ చేసే సూరి బాబు పాత్రలో సుధీర్ బాబు దుమ్ములేపనున్నాడు. అందుకోసం సుధీర్ బాబు బాగానే కసరత్తు చేస్తున్నాడు.

ప్రస్తుతం శ్రీదేవీ సోడా సెంటర్ స్క్రిప్ట్‌ను చదువుతూ అదే లోకంగా బతుకుతున్నట్టు కనిపిస్తోంది. శ్రీదేవీ సోడా సెంటర్ ప్రపంచంలో బతుకుతున్నాను అని చెబుతూ.. ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను చదువుతున్న ఫోటోను షేర్ చేశాడు. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ సినిమాను పలాస ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత మళ్లీ ఇంద్రగంటి మూవీని పట్టాలెక్కించనున్నట్టు సమాచారం.