బాలీవుడ్‌లో మరో బ్రేకప్.. ఏడాది డేటింగ్.. అఫైర్.. ఇప్పుడు గుడ్‌బై

యూరీ చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకొన్న వికీ కౌశల్ ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది. తాను సింగిల్ అంటూ చెప్పడంతో ఈ ఊహాగానాలు భారీగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే హర్లీన్ సేథి అనే నటితో వికీ కౌశల్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వికీ కౌశల్ మాట్లాడుతూ... నేను నిజంగా ఒంటిరివాడినయ్యాను. ఇప్పుడు పక్కాగా సింగిల్‌నే అంటూ చెప్పడంతో ఈ వార్తకు బలం చేకూరింది.

Vicky Kaushal brakeup with Harleen Sethi

2018 జూలైలో వారిద్దరూ విడిపోయినట్టు సన్నిహితులు వెల్లడిస్తున్నారు. గతేడాది వికీ, హర్లీన్ ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకొన్నారు. కొద్దికాలం చెట్టాపట్టాల్ వేసుకొన్నారు. కారణమేంటో తెలియదు గానీ.. వారిద్దరూ విడిపోవడం జరిగింది అని స్నేహితులు చెప్పుకొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X