డ్రెస్ కిందకు జరిపి షాకిచ్చిన రాశీ ఖన్నా: టాప్ అందాలు కనిపించేలా ఘోరంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సత్తా చాటుతోన్న హీరోయిన్లలో క్యూటీ బ్యూటీ రాశీ ఖన్నా ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మాయ చేసే నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ సుందరి.. అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా వరుసగా అవకాశాలను అందుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంది. తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ ఈ చిన్నది సందడి చేస్తోంది. అన్నింటికీ మించి సోషల్ మీడియాలో రాశీ ఖన్నా చాలా కాలంగా హడావిడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ స్టార్ హీరోయిన్‌ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

అలా పరిచయం.. ఇలా ఫేమస్

అలా పరిచయం.. ఇలా ఫేమస్

టీనేజ్‌లోనే రాశీ ఖన్నా 'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో బబ్లీ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ బాగానే మెప్పించింది. దీంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కడంతో పాటు వరుసగా ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి.

అన్ని చోట్లా హవాను చూపిస్తూ

అన్ని చోట్లా హవాను చూపిస్తూ

తెలుగులో రాశీ ఖన్నా సూపర్ సక్సెస్ అయింది. దీంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అలాగే, 'విలన్' అనే మూవీతో మలయాళ పరిశ్రమలోకి, 'ఇమైక్కా నోడిగల్' అనే చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు అవకాశాలు అందుకుంది. ఫలితంగా ఆమె అన్ని భాషల్లోనూ స్టార్‌గా ఎదిగింది.

వరుస హిట్లు... హిందీలో హిట్

వరుస హిట్లు... హిందీలో హిట్

హీరోయిన్‌గా పరిచయమైనప్పటి నుంచే ఎన్నో హిట్లను అందుకుంటోన్న రాశీ ఖన్నా.. మధ్యలో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఫ్లాపులను చవి చూసింది. అయితే, 'వెంకీ మామ', 'ప్రతిరోజూ పండగే'తో వరుస హిట్లను అందుకుంది. కానీ, 'వరల్డ్ ఫేమస్ లవర్'తో ఫ్లాప్‌ను చవి చూసింది. ఇక, ఇటీవలే ఈమె 'రుద్ర' సిరీస్‌లో సైకో పాత్రలో అదరగొట్టింది.

ఏ హీరోయిన్ చేయని విధంగా

ఏ హీరోయిన్ చేయని విధంగా

కొంత కాలంగా రాశీ ఖన్నా పేరు సినీ రంగంలో మారుమ్రోగుతోంది. దీనికి కారణం ఆమె ఏ హీరోయిన్ చేయని విధంగా సినిమాలు చేస్తుండడమే. ఇప్పటికే 'థ్యాంక్యూ', 'పక్కా కమర్షియల్' చిత్రాలను పూర్తి చేసింది. అలాగే, తమిళంలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'మేథావి', 'సైతాన్ కా బచ్చా'.. మలయాళంలో 'బ్రహ్మమ్' అనే మూవీలు చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా యమ బిజీగా మారిపోయినప్పటికీ.. రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. దీంతో తన క్రేజ్‌ను అంతకంతకూ పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న రాశీ ఖన్నా.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్‌తో పాటు బోల్డు ఫొటోలను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు తన అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసేయడంతో పాటు తన ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకుంటోంది.

టాప్‌ను కిందకు జరిపి రచ్చ

టాప్‌ను కిందకు జరిపి రచ్చ


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఈ గ్రీన్ కలర్ టాప్‌ను కిందకు లాగేసి మరీ ఆమె ఎద భాగం కనిపించేలా ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. ఇవి వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X