హీరోయిన్ శ్రీయ అందాల ఊచకోత: బట్టలున్నా లేనట్లే యమ ఘోరంగా!

టాలీవుడ్‌లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చినా.. అందం, అభినయంతో రాణించి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ సుందరాంగి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది. అలా చాలా కాలం పాటు సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లైన తర్వాత మాత్రం స్పీడు అందుకోలేకపోతోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం మరింతగా హడావిడి చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీయ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

అలా వచ్చి యమా పాపులర్

అలా వచ్చి యమా పాపులర్

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలెట్టిన శ్రీయ సరన్.. 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ వెంటనే 'సంతోషం' అనే చిత్రంతో కెరీర్‌లో తొలి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ హవా చూపింది. అలాగే, ఎన్నో హిట్లు, రికార్డులను దక్కించుకుంది.

ఆ భాషల్లోనూ హవాను చూపి

ఆ భాషల్లోనూ హవాను చూపి

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించిన శ్రీయ సరన్.. ఇక్కడి స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. దీంతో తన మార్కును చూపిస్తూనే వచ్చింది. ఇక, తన కెరీర్‌లో శ్రీయ తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషల్లోనూ చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ పలు సినిమాలు చేసింది. ఇలా దేశ వ్యాప్తంగా హవాను చూపించింది.

ప్రేమ పెళ్లి... తల్లైన బ్యూటీ

ప్రేమ పెళ్లి... తల్లైన బ్యూటీ

సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌తో కొనసాగుతోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే రష్యన్‌తో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత.. అంటే 2018లో అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని అనౌన్స్ చేసింది. ఈ వార్తతో ఆమె అభిమానులతో పాటు అందరూ షాకయ్యారు.

తెలుగులో అవి... సీక్వెల్‌తో

తెలుగులో అవి... సీక్వెల్‌తో

చాలా కాలం పాటు స్పీడుగా సినిమాలు చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, కొద్ది రోజుల క్రితమే ఆమె 'గమనం', RRR మూవీలోనూ భాగమైంది. కానీ, ఇవి శ్రీయ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఈ భామకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ స్టార్ హీరోయిన్ 'దృశ్యం 2'తో భారీ హిట్‌ను అందుకుంది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

దక్షిణాది భాషలతో పాటు ఉత్తరాదిలోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడిపిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. అంతేకాదు, ఇందులో తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోంది

అందాలను ఆరబోస్తోంది

చాలా కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేసేస్తోన్న శ్రీయ సరన్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ వదులుతోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న, రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

 దారుణంగా శ్రీయ సరన్

దారుణంగా శ్రీయ సరన్

సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్టైలిష్ డ్రెస్‌ను ధరించి క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది. అంతేకాదు, రకరకాల భంగిమల్లో ఫోజులు ఇచ్చి మరీ రెచ్చిపోయింది. ఫలితంగా శ్రీయ ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు మంచి స్పందన వచ్చి వైరల్‌గా మారిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X