అలాంటి సీన్ రిహార్సల్ అంటూ నాపై దారుణంగా.. క్యాస్టింగ్ కౌచ్‌ను బయటపెట్టిన గోపిచంద్ హీరోయిన్

బాలీవుడ్‌లో కోరిక తీర్చితే ఆఫర్ ఇస్తామనే క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను మరో హీరోయిన్ బయటపెట్టారు. ఈ సారీ ఈ దారుణ సంఘటనను బయటపెట్టింది సల్మాన్ ఖాన్ పక్కన నటించిన జరీన్ ఖాన్ లాంటి టాప్ హీరోయిన్ కావడం గమనార్హం. బాలీవుడ్‌లో తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ చేదు ఘటనను జరీన్ ఖాన్ వెల్లడించారు. తనకు ఎదురైన క్యాస్టింగ్ సంఘటన గురించి చెప్పుతూ..

Actress Swathi Varma Hot Photos

గోపిచంద్ హీరోయిన్‌గా

గోపిచంద్ హీరోయిన్‌గా

ముంబైకి చెందిన జరీన్ ఖాన్ ఏకంగా వీర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటించే ఛాన్స్‌ను కొట్టేసింది. ఆ తర్వాత రెడీ, హౌస్‌ఫుల్ 2, హేట్ స్టోరి 3 చిత్రాల్లో సత్తాను చాటుకొన్నది. బాలీవుడ్‌లో నటిస్తూనే తెలుగులో గోపిచంద్‌తో చాణక్య అనే చిత్రంలో ఏజెంట్ జుబేదాగా నటించారు. అలాగే తమిళంలో నాన్ రాజవగ పొంగిరెన్ చిత్రంలో తన నటనతో మెప్పించారు.

Photos: Bold acts from Bollywood Movies

ముద్దు సీన్ రిహార్సల్ అని

ముద్దు సీన్ రిహార్సల్ అని

బాలీవుడ్‌లో తొలినాళ్లలో ఓ సినిమాలో నటిస్తుండగా ఓ వ్యక్తి నాతో చాలా చనువుగా ఉండటం మొదలు పెట్టాడు. జీవితంలో అతడి కంటే మరో గొప్ప ఫ్రెండ్ లేని విధంగా బిల్డప్ ఇచ్చాడు. తాను నటించే చిత్రంలో ఓ ముద్దు సీన్‌లో నటించాల్సింది. ముద్దు సీన్‌‌ కోసం రిహార్సల్ చేయాలని పిలిచారు అని జరీన్ ఖాన్ తెలిపింది.

Shahrukh Khan Daughter Suhana Khan Viral Photos

నాతో చెడుగా బిహేవ్ చేస్తూ..

నాతో చెడుగా బిహేవ్ చేస్తూ..

ముద్దు సీన్ రిహార్సల్ పేరుతో నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. నాతో చెడుగా బిహేవ్ చేస్తూ నీ మనసులో భయాల్ని పక్కన పెట్టు అంటూ దారుణంగా ప్రవర్తించాడు. అయితే నేను ఇండస్ట్రీకి కొత్త కావడంతో సరేలే అనుకొంటూ నాకు నేను సర్దిచెప్పుకొన్నాను అని జరీన్ ఖాన్ తెలిపింది.

Indian Couples Viral Photoshoot Photos

సీన్‌తో సంబంధం లేకున్నా ముద్దు కోసం

సీన్‌తో సంబంధం లేకున్నా ముద్దు కోసం

నాతో మిస్ బిహేవ్ చేసిన వ్యక్తి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. నన్ను తన దారిలోకి తెచ్చేందుకు ఏవేవో మాటలు చెప్పాడు. తనకు సీన్‌తో సంబంధం లేకున్నా తనను ముద్దు పెట్టుకోమని బలవంతం చేశాడు. మనం ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా క్లోజ్ అవుదాం. నీకు వచ్చే ఆఫర్ల విషయాలను నేను చూసుకొంటాను అంటూ నాతో మరింత దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అని జరీన్ ఖాన్ వెల్లడించింది.

Recommended Video

Chanakya Dussehra Special Interview | Gopichand | Mehreen Pirzada
వీర్ సినిమాకు ముందు చేదు అనుభవంతో

వీర్ సినిమాకు ముందు చేదు అనుభవంతో

బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రవర్తిస్తూనే కాల్ సెంటర్, ఇతర జాబ్స్ చేస్తూ సల్మాన్ పక్కన వీర్ చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత ఆమె కెరీర్ సవ్యంగా సాగింది. అయితే వీర్ చిత్రానికి ముందు ఎదురైన అనుభవాన్ని జరీనా ఖాన్ ఇటీవల మీడియాతో పంచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X