దొంగతనం చేసి 'బాస్'లాగా అనుపమ పరమేశ్వరన్ ఫోజులు.. మైండ్ బ్లోయింగ్ లుక్!

మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ డోస్ ఎక్కువగా పెంచకపోయినా కూడా ఓ వర్గం అబ్బయిలు మాత్రం ఆమెను చాలానే ఇష్టపడతారు. సినిమాల పరంగా కాకుండా అమ్మడి అందానికే ఎక్కువమంది అభిమానులు ఉన్నారు. ఇక పర్సనల్ లైఫ్ లో అనుపమ ఒక పసి మనసుతో అల్లరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఇక ఇటీవల దొంగతనం చేసిన ఈ బ్యూటీ బాస్ లాగా పోజులు కూడా ఇచ్చింది. ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేసింది.

నలుగురికి గుర్తిండిపోవాలని

నలుగురికి గుర్తిండిపోవాలని

అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర కథకు కనెక్ట్ అయ్యేలా ఉండాలని జాగ్రత్త పడుతుంది. చేసేది చిన్న పాత్రైనా సరే నలుగురికి గుర్తిండిపోవాలని అనుకుంటుంది. అందుకే అఆ వంటి సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంది.

సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబందం లేకుండా

సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబందం లేకుండా

ప్రేమమ్ సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో మంచి క్రేజ్ అందుకున్న అనుపమ ఆ తరువాత కూడా అదృష్టం కొద్దీ హిట్ సినిమాలనే పట్టేసింది. శతమానం భవతి కూడా అమ్మడి కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబందం లేకుండా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ఇక రాక్షసుడు సినిమా కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

దొంగతనంలో.. గ్లామర్ టచ్

దొంగతనంలో.. గ్లామర్ టచ్


సినిమాల విషయం పక్కన పెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు వెంటనే ట్రెండ్ అయ్యేలా ఉంటాయి. ఇక రీసెంట్ గా తన సోదరుడి షర్ట్ ను బాస్ లాగా దొంగతనం చేసినట్లు లవ్లీ ఫొటోకు స్టిల్ కూడా ఇచ్చింది. అందులో కాస్త నడుము అందాలతో గ్లామర్ టచ్ కూడా ఇచ్చింది. గాగుల్స్ పెట్టుకొని అందమైన స్మైల్ కూడా ఇచ్చేసింది.

Recommended Video

Allu Arjun Plans For Bollywood Movie || యుట్యూబ్ క్రేజ్ ని నమ్ముకుంటున్న బన్నీ!!
 రాబోయే సినిమాలు..

రాబోయే సినిమాలు..

ఈ రేంజ్ లో స్టిల్ ఇస్తే వైరల్ అవ్వకుండా ఉంటుందా? అంటూ నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె నెక్స్ట్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళ్ లో 'తల్లి పొగాథే' అనే రొమాంటిక్ కామెడీ డ్రామాలో నటిస్తోంది. అథర్వ అందులో హీరోగా నటిస్తున్నారు. ఇక తెలుగులో నిఖిల్ తో 18 పేజెస్ అనే సినిమా చేస్తోంది. అలాగే మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X