Just In
- 7 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 27 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
- 54 min ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
- 1 hr ago
అలా చేయడం వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు.. కోహ్లీ, తమన్నాలకు హైకోర్టు నోటీసులు
Don't Miss!
- News
పిక్చర్ అభీ బాకీ హై... అది భగవంతుడికే తెలియాలి... దీప్ సిధు వివాదాస్పద వ్యాఖ్యల ఆంతర్యం..?
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Sports
BWF World Tour Finals 2021: శుభారంభం దక్కలేదు.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సింధు, శ్రీకాంత్ ఓటమి!
- Lifestyle
శరీర బరువును వేగంగా తగ్గించే ఈ పుదీనా టీని ఎలా తయారు చేయాలి??
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కంగనా రనౌత్ కట్టుకున్న చీరను చూశారా..? దాని ధర తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు
కంగనా రనౌత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దీనికి ఆమె చేసిన సినిమాలతో పాటు, తలెత్తిన వివాదాలూ కారణమే. కంగనా ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా వివాదంలో దూరకుండా ఉండదు. అందుకే ఈమె దేశం మొత్తానికి యాక్టర్‌గా కంటే వివాదాస్పద సెలెబ్రిటీగా బాగా సుపరిచితురాలు అయిపోయింది. అందుకే ఆమె ఏం చేసినా హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది. తాజాగా కంగన కట్టుకున్న చీర వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం ఆ చీర ధరే.
వాస్తవానికి ఏ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఎప్పుడైనా లగ్జరీ లైఫ్‌నే కోరుకుంటుంటారు. ఖరీదైన కార్లలో తిరగడం.. ఎక్కువ విలువైన దుస్తులు ధరించడం వంటివి చేస్తుంటారు. కానీ, కంగనా మాత్రం వీటన్నింటికీ భిన్నం అనే చెప్పాలి. తాజాగా ఆమె చేనేత చీరను కట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, అసలు ఈ చీర ధర ఎంతో తెలుసా..? కేవలం రూ. 600. చేనేత చీరలో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వస్తుంటే అందరూ నోరెళ్లబెట్టి చూసేశారట.
On her way to Jaipur today Kangana is wearing Rs 600 sari she picked from Kolkata, she was shocked to know one can get such good organic cotton in this amount and it is heart breaking to see how hard our people work and how little they earn.....(contd) pic.twitter.com/EMPJJ4hzzU
— Rangoli Chandel (@Rangoli_A) August 18, 2019
ఈ విషయాన్ని ఆమె సోదరి రంగోలి వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాలో 'జైపూర్ వెళ్లేటప్పుడు కంగనా చేనేత చీరను కట్టుకుంది. ఈ చీరను ఆమె కోల్‌కతాలో రూ.600కు కొనుక్కుంది. అంత తక్కువకే ఇంత మంచి చీరలు దొరుకుతాయని తెలిసి ఆశ్చర్యపోయింది. అయితే ఈ చీరలను నేసేవారు అంత తక్కువ సంపాదన కోసం ఎంత శ్రమిస్తారో అర్థమై బాధపడింది' అని పోస్ట్ చేసింది.

ఇక, తాజాగా కంగనాపై వస్తున్న ప్రశంసలపై ఆమె మరోసారి స్పందించింది. 'కంగనా చేసిన పనిని అభినందిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఫ్యాషన్ అనేది తాత్కాలికమైన అంశం. దాన్ని జాతీయతతో ముడిపెట్టకూడదు. ఇది మేము చేసే ప్రతి పనిలో కనిపిస్తుంది' అని రంగోలి మరో ట్వీట్ చేసింది.