For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్యామిలీ కోసం లావణ్య త్రిపాఠి కీలక నిర్ణయం.. ఏకంగా అలా సెటప్ చేస్తోందట!

  |

  తెలుగులో అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి కెరీర్ ఇప్పుడు అంతగా బాలేదు. ఈ మధ్య కాలంలో కాస్త హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వార్తల్లో నిలవడానికి చూస్తున్న ఈ భామ తన ఫ్యామిలీ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

  నిధి అగర్వాల్ అందాల విందు..ఎద అందాలతో రెచ్చగొడుతూ చంపేస్తోందిగా!

  చిన్నప్పటి నుంచే

  చిన్నప్పటి నుంచే

  ఉత్తరప్రదేశ్ లో పుట్టి ఉత్తరాఖండ్లో పెరిగిన లావణ్య త్రిపాఠి స్కూల్ చదువు తర్వాత కాలేజీ చదువుల కోసం ముంబై చేరింది. చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఈ భామ అనేక టీవీ యాడ్స్ లో సైతం కనిపించింది. తెలుగులో అందాల రాక్షసి సినిమాలో అవకాశం అందుకున్న ఈ భామ చాలా కాలం పాటు వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంది..

  టిక్ టాక్ బ్యూటీ సోఫియా అన్సారీ హాట్ షో మామూలుగా లేదుగా.. ప్యాంట్ వేసుకోకుండానే అందాల ఆరబోత!

  అందాల రాక్షసిలా వచ్చి

  అందాల రాక్షసిలా వచ్చి

  అందాల రాక్షసి తర్వాత దూసుకెళ్తా సినిమా కూడా తెలుగులో చేయగా ఆ పాత్ర ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేకపోయింది. ఆ తర్వాత ఏడాది బ్రహ్మ అనే సినిమా ద్వారా తమిళ సినిమా రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఆమె తర్వాత ఏడాది మారుతి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన బలే బలే మగాడివోయ్ సినిమాలో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది.

  ఆదా శర్మ హాట్ ఫిక్స్.. హార్ట్ ఎటాక్ పిల్ల మాములుగా లేదు

  తెలుగులో వరుస సినిమాలు

  తెలుగులో వరుస సినిమాలు

  ఆ తర్వాత వరుసగా సోగ్గాడే చిన్ని నాయనా, లచ్చిందేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తూ శుభమస్తూ, మిస్టర్, రాధా, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్, అంతరిక్షం 9000 KMPH, అర్జున్ సురవరం, ఏ వన్ ఎక్స్ప్రెస్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే చివరిగా ఆమె చేసిన చావు కబురు చల్లగా సినిమా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.

  మరోసారి హీటెక్కించిన అప్సర రాణి.. కళ్లతోనే కసికసిగా చూస్తూ..

  ఫ్రెండ్స్స్ కోసం ఒక కేఫ్

  ఫ్రెండ్స్స్ కోసం ఒక కేఫ్

  నటి లావణ్య త్రిపాఠి ముస్సోరీలోని చమసారి అనే ప్రాంతంలో ప్రకృతి ఒడిలో ఉండేలాగా ఒక కేఫ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అదే ఈ కేఫ్ వ్యాపారం కోసం కాదని ఆమె కుటుంబం మరియు స్నేహితులకు మాత్రమే ఒక రీఛార్జ్ స్పాట్ లాగా ఉండేలాగా ప్లాన్ చేస్తోందని అంటున్నారు. ఇక నిజానికి ఆమె ఇల్లు నిర్మించడానికి చమసారి కొండపై ఉన్న వ్యవసాయ భూములను కొనుగోలు చేసింది.

  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  అయితే ఆమె మనసు మార్చుకుని దానిని కేఫ్‌గా మార్చడానికి మరియు ప్రకృతి సిద్ధమైన కాటేజ్ లాగా దానిని రూపొందించాలని భావిస్తున్నట్టు సమాచారం. లావణ్య ఒక నేచర్ లవర్, అందుకే గత సంవత్సరం 25 మొక్కలను నాటారు. సినిమాల విషయానికి వస్తే చావు కబురు చల్లగా మరియు ఎ 1 ఎక్స్‌ప్రెస్‌లో కనిపించింది.

  English summary
  Acording to latest reports lavanya has purchased farmland near the hilltop, Chamasari to build a house. But she has plans to turn it into a cafe.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X