పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తున్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. బోల్డు రోల్‌తో తెలుగు వాళ్లకు పరిచయమైన ఈ అమ్మడు.. దీని తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పాయల్ రాజ్‌పుత్ కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది వాటిని మీరే చూసేయండి!

 బోల్డు రోల్‌తో.. మాయ చేసింది

బోల్డు రోల్‌తో.. మాయ చేసింది

పంజాబీ భాషలో హీరోయిన్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే పాయల్ రాజ్‌పుత్.. RX100తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు కూడా గ్రాండ్ ఎంట్రీ దక్కింది. ఫలితంగా ఆరంభంలోనే ఈ భామ అందరినీ మాయ చేసి పడేసింది.

వరుస మూవీలతో హవా చూపి

వరుస మూవీలతో హవా చూపి

తెలుగులో అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకున్న పాయల్ రాజ్‌పుత్‌.. ఆ తర్వాత వరుస చిత్రాలతో సందడి చేసింది. ఇలా ఈ భామ 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో నటించింది. అలాగే, 'అనగనగా ఓ అతిథి' అనే ఓటీటీ చిత్రంతో పాటు 'త్రీ రోజెస్' అనే సిరీస్‌లలోనూ భాగం అయింది. అలాగే, పలు స్పెషల్ సాంగ్‌లలోనూ రచ్చ చేసింది.

వరుస డిజాస్టర్లు.. వాటిలోనూ

వరుస డిజాస్టర్లు.. వాటిలోనూ

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లను దక్కించుకుంటోన్న పాయల్.. ఇటీవలే ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. ఈ రెండూ బిగ్ డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో తెలుగులో పెద్దగా సినిమాలు ఒప్పుకోవట్లేదు. కానీ, పంజాబీతో పాటు దక్షిణాది భాషల్లో ప్రాజెక్టులు ఓకే చేసేస్తోంది.

 లవర్ కలిసే ఉంటూ సందడి

లవర్ కలిసే ఉంటూ సందడి

సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ను ఎంతో చక్కగా ముందుకు తీసుకు వెళ్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన వ్యక్తిగత జీవితాన్ని కూడా మంచిగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె తన ప్రియుడు సౌరభ్ డింగ్రాతో కలిసి ఒకే చోట ఉంటూ, తరచూ రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. అంతేకాదు, 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్‌లో సౌరభ్ ఆమెకు జోడీగా కూడా నటించాడు.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

కెరీర్ పరంగా వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం పంచుకుంటూ ఫాలోవర్లను పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ

అందాలను ఆరబోస్తూ రచ్చ

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన అంగంగాన్ని చూపిస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది. మరీ ముఖ్యంగా తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది. తద్వారా తరచూ వార్తల్లోనే నిలుస్తోంది.

పాయల్ బాత్రూం ఫొటోలు

పాయల్ బాత్రూం ఫొటోలు

పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్రంలో టవల్ మాత్రమే చుట్టుకుని కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా పాయల్ పిక్స్ అన్నీ బాగా వైరల్‌ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X