Don't Miss!
- Sports
ఆర్సీబీ పాలిట హిట్లర్‌లా మారిన బట్లర్.. సెంచరీతో రాజస్థాన్‌ను సగర్వంగా ఫైనల్‌కు తీసుకెళ్లాడు
- News
గుడ్ న్యూస్.. రెండురోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
- Finance
వేతనం పెరిగిందా, అయితే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి
- Lifestyle
మీలో ఈ లక్షణాలు ఉంటే మద్యం సేవించడం వల్ల మీ కాలేయం ప్రమాదకర స్థితిలోకి వెళ్లిందని అర్థం...!
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రియుడితో ఒకే రూంలో పాయల్ రాజ్‌పుత్: ఏకంగా అలాంటి పని చేస్తూ షాకిచ్చిందిగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే అదిరిపోయే ఫేమ్, నేమ్‌ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపిస్తోంది.
ఫలితంగా తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ పాయల్ రాజ్‌పుత్ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రియుడితో కలిసి తీసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి మరి!

బోల్డు మూవీతో గ్రాండ్‌గా ఎంట్రీ
పంజాబ్‌లో చాలా ఏళ్ల క్రితమే పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా పరిచయం అయింది. అక్కడ స్టార్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే RX100 మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. బోల్డు కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె లిప్‌లాక్‌లు, గ్లామర్ షోతో రచ్చ చేసింది. ఇది హిట్ అవడంతో పాటు పాయల్‌కు మంచి పేరు దక్కింది. దీంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ సొంతమైంది.
గర్భంతోనూ స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.. టాప్ అందాలను హైలైట్ చేస్తూ దారుణంగా!

సినిమా, సిరీస్‌లు చేస్తూ బిజీగా
ఫస్ట్
మూవీతోనే
యమ
ఫోకస్
అయిన
పాయల్
రాజ్‌పుత్‌కు
తెలుగులో
ఆఫర్లు
వెల్లవెత్తాయి.
ఈ
క్రమంలోనే
'RDX
లవ్',
'వెంకీ
మామ',
'డిస్కో
రాజా'
వంటి
పలు
సినిమాల్లో
నటించి
అలరించింది.
అంతేకాదు,
'అనగనగా
ఓ
అతిథి'
అనే
ఓటీటీ
చిత్రంతో
పాటు
'త్రీ
రోజెస్'
అనే
సిరీస్‌లలోనూ
నటించింది.
అలాగే,
పలు
స్పెషల్
సాంగ్‌లను
కూడా
చేసి
మెప్పించింది.

వరుస ఆఫర్లతో సందడి చేస్తూ
చాలా
తక్కువ
సమయంలోనే
టాలీవుడ్‌లో
స్టార్‌డమ్‌ను
సొంతం
చేసుకున్న
పాయల్
రాజ్‌పుత్..
వరుస
సినిమాలతో
హవాను
చూపిస్తోంది.
ఇప్పటికే
ఈ
భామ
ఆది
సాయి
కుమార్‌తో
'తీస్‌మార్
ఖాన్'
అనే
సినిమా
చేస్తోంది.
అలాగే,
మంచు
విష్ణు
కొత్త
సినిమాలోనూ
ఛాన్స్
అందుకుంది.
వీటితో
పాటు
పంజాబీలో
పలు
చిత్రాల్లో
నటిస్తోంది.
అలాగే,
దక్షిణాది
భాషల్లోనూ
సందడి
చేస్తోంది.
ఉల్లిపొర
లాంటి
డ్రెస్‌లో
యాంకర్
స్రవంతి
రచ్చ:
ఎద
అందాలను
హైలైట్
చేస్తూ
ఘోరంగా!

లవర్‌తో కలిసే ఉంటోన్న నటి
వరుస
సినిమాలతో
టాలీవుడ్‌లో
సందడి
చేస్తోన్న
పాయల్
రాజ్‌పుత్..
పర్సనల్
లైఫ్‌ను
కూడా
యమ
ఎంజాయ్
చేస్తోంది.
దీనికి
కారణం
ఆమె
సౌరభ్
డింగ్రా
అనే
నటుడితో
లవ్
ట్రాక్
నడపడమే.
గత
ఏడాది
అతడు
తల్లిని
కోల్పోవడంతో
పాయల్‌తోనే
కలిసుంటున్నాడు.
దీంతో
పెళ్లికి
ముందే
వీళ్లిద్దరూ
ఒకే
ఇంట్లో
ఉంటున్నారు.
ఇక,
'త్రీ
రోజెస్'లో
సౌరభ్
హీరోగా
పరిచయం
అయ్యాడు.

అందులో ఎప్పుడూ యాక్టివ్‌గా
కెరీర్
పరంగా
సినిమాల
మీద
సినిమాలు
చేస్తూ
సత్తా
చాటుతోన్న
పాయల్
రాజ్‌పుత్
సోషల్
మీడియాలో
కూడా
చాలా
యాక్టివ్‌గా
ఉంటోంది.
ఈ
క్రమంలోనే
తనకు,
తన
కెరీర్‌కు
సంబంధించిన
ఎన్నో
విషయాలను
ఫాలోవర్లతో
షేర్
చేసుకుంటోంది.
అదే
సమయంలో
పర్సనల్
లైఫ్
విశేషాలను
సైతం
పంచుకుంటోంది.
దీంతో
పాయల్‌ను
ఫాలో
అయ్యే
వారి
సంఖ్య
పెరుగుతోంది.
శ్రీముఖికి
బాలీవుడ్
స్టార్
హీరో
బిగ్
సర్ప్రైజ్:
ఏ
అమ్మాయికీ
దక్కని
అదృష్టం
ఈమెదే
మరి!

బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్‌గా
సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్.. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను సైతం తరచూ వదులుతూ ఉంటోంది. వీటిలో ఎక్కువ శాతం రొమాంటిక్‌గా తీసుకున్నవే ఉంటున్నాయి. వీటిని నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా దక్కుతోంది. దీంతో పాయల్‌తో పాటు ఆమె ప్రియుడు సౌరభ్ కూడా ఫేమస్ అయిపోతోన్నాడు.
మేకప్ రూంలో అలా చేసింది
తాజాగా
పాయల్
రాజ్‌పుత్
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
ఓ
వీడియోను
షేర్
చేసింది.
ఇందులో
ఆమె
తన
ప్రియుడు
సౌరభ్
డింగ్రాకు
మేకప్
వేస్తూ
కనిపించి
షాకిచ్చింది.
అంతేకాదు,
తన
బాయ్‌ఫ్రెండ్
కోసం
'హెయిర్
అండ్
మేకప్
స్టైలిష్ట్‌గా
మారాను'
అంటూ
చెప్పుకొచ్చింది.
ఈ
వీడియోకు
భారీ
రెస్పాన్స్
దక్కుతోంది.
దీంతో
ఇది
విపరీతంగా
వైరల్
అయిపోతోంది.