Meena షాకింగ్ ఫొటో: 20లో అయినా 40లో అయినా అదే అందం.. చంపేస్తున్నావ్ మీనా..

ఈ రోజుల్లో హీరోయిన్స్ కంటే కూడా సీనియర్ హీరోయిన్స్ నటనలో వంద రేట్లు గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో గ్లామర్ రోల్స్ తో పాటు ఒక హౌజ్ వైఫ్ పాత్రకు కూడా అంతే న్యాయం చేసేవారు. చేసే పాత్రలో నటనజూ స్కోప్ ఎంత ఉందనేది చూసేవారు. కానీ ఈ రోజుల్లో హీరోయిన్స్ ఎక్కువ శాతం ఒకే తరహాలో గ్లామర్ బాటలోనే వెళుతున్నారు. ఇక అన్ని రకాల పాత్రలతో మెప్పించిన సీనియర్ నటిమణుల్లో మీన ఒకరు. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఒక ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

కుర్రాళ్ళలో భారీ ఫాలోయింగ్

కుర్రాళ్ళలో భారీ ఫాలోయింగ్

సీనియర్ హీరోయిన్స్ లలో ఇండస్ట్రీలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న నటిమణుల్లో మీనా ఒకరు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అప్పట్లో కుర్రాళ్ళు ఎగబడి చూసేవారు. ఆమె షూటింగ్ కోసం ఎక్కడికైనా వచ్చిందని తెలిస్తే లొకేషన్ మొత్తం జనసంద్రంగా ఉండేది.

కౌంటర్ ఇచ్చేలా గ్లామర్ రోల్స్

కౌంటర్ ఇచ్చేలా గ్లామర్ రోల్స్

90లలో మీన డామినేషన్ ఎక్కువగా ఉండేది. 2003 వరకు 13ఏళ్ళు హీరోయిన్ గా అగ్ర స్థానాన్ని చూసింది. కొన్నిసార్లు ఒక్క ఏడాదిలోనే 8 సినిమాలతో వచ్చి అప్పటి స్టార్స్ కు గట్టి పోటీని ఇచ్చింది. మీన గ్లామర్ రోల్స్ తో అంతగా మెప్పించలేదు అని విమర్శలు చేసిన వారికి కూడా కౌంటర్ ఇచ్చేలా గ్లామర్ పాత్రల్లో నటించింది.

స్టార్ హీరోలతో బాక్సాఫీస్ హిట్స్

స్టార్ హీరోలతో బాక్సాఫీస్ హిట్స్

మెగాస్టార్ బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఇలా అందరి హీరోలతో వర్క్ చేసి తానేంటో నిరూపించుకుంది. తమిళ్ లో రజనీకాంత్ తో ముత్తు సినిమాలో నటించి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంది. సినిమా ఏదైనా సరే హీరో ఎవరైనా సరే మీన ఉందంటే అప్పట్లో ఓపెనింగ్స్ హై లెవెల్లో ఉండేవి. ఆ విధంగా మీనా తన అందంతో ఎట్రాక్ట్ చేసింది.

44 ఏళ్ళ వయసులో

44 ఏళ్ళ వయసులో

ప్రస్తుతం కూడా దృశ్యం లాంటి సినిమాల్లో మెయిన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. అయితే మీన 20 ఏళ్ళ వయసులో ఎలా ఉందొ ఇప్పటికి కూడా అలానే ఉందని ఆమె ఫొటోలు చూస్తేనే అర్ధమవుతోంది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఫొటో నెటిజన్లను బాగా ఎట్రాక్ట్ చేసింది. 44 ఏళ్ళ వయసులో కూడా చంపేస్తున్నారు అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రస్తుతం మీన తెలుగు దృశ్యం 2లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

10 ఏళ్ల కూతురు

10 ఏళ్ల కూతురు

ఇక 2009లో విద్యాసాగర్ అనే వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న మీన గ్లామర్ రోల్స్ చేయడం తగ్గించేసింది. కేవలం తనకు నచ్చిన సినిమాల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తోంది. ఇక 2011లో మీనకు పాప పుట్టింది. ఆమె పేరు నైనిక. మీనకు 10ఏళ్ల కూతురు కూడా ఉందని అంటే ఎవరు నమ్మరు. నైనిక కూడా అప్పుడప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X