బీచ్‌లో బికినీతో శ్రీయ శరణ్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇంత దారుణంగా!

గతంలో సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్లు అందరి దృష్టిలో పడి తరచూ హైలైట్ అవుతూ ఉండేవారు. అయితే, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని సినిమాలు పెద్దగా చేయకున్నా.. ఎంతో మంది హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. దీనికి కారణం అందాల విందు చేస్తూ ఇంటర్నెట్‌ను ఊపేస్తుండడమే. అలాంటి వారిలో శ్రీయ శరణ్ ఒకరు. టాలీవుడ్‌లో చాలా కాలం పాటు హవాను చూపించిన ఈ సొట్టబుగ్గల సుందరి.. కొంత కాలంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు.

కానీ, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీయ శరణ్ ఓ బికినీ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. మంచి గుర్తింపుతో

అలా ఎంట్రీ.. మంచి గుర్తింపుతో

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే శ్రీయ శరణ్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన ఫిగర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. ఈ క్రమంలోనే 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. తర్వాత 'సంతోషం'తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను సొంతం చేసుకుని గుర్తింపు పొందింది.

శ్రీయ మాత్రమే అలా చేసిందిగా

శ్రీయ మాత్రమే అలా చేసిందిగా

తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత చాలా తక్కువ టైంలోనే శ్రీయ ఎన్నో హిట్లను అందుకుని లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా ఈ అమ్మడు ఏడాదికి సగటున పది సినిమాల వరకూ చేసింది. అలా చాలా కాలం పాటు హల్‌చల్ చేసింది. దీంతో అరుదైన ఘనతతో పాటు రెమ్యూనరేషన్‌నూ భారీగా తీసుకుంది.

ఇక్కడే కాదు.. అన్ని భాషల్లోనూ

ఇక్కడే కాదు.. అన్ని భాషల్లోనూ

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు శ్రీయ శరణ్ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసింది. అదే సమయంలో తెలుగులో దాదాపు అందరు హీరోలతోనూ ఆడిపాడింది. తద్వారా ఎన్నో రికార్డులు, అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే, మరికొన్ని భాషల్లోనూ నటించి అక్కడా తన మార్కును చూపింది.

ప్రేమ పెళ్లి.. సీక్రెట్‌గా తల్లైంది

ప్రేమ పెళ్లి.. సీక్రెట్‌గా తల్లైంది

చాలా భాషల్లో సినిమాలు చేయడం వల్ల శ్రీయ శరణ్ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక, పర్సనల్ పరంగా ఆమె ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో ట్రాక్ నడిపిన తర్వాత.. 2018లో వివాహం చేసుకుంది. ఇక, తాను ఓ బిడ్డకు తల్లినయ్యానని ఇటీవలే ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచేసింది. దీంతో ఈ అమ్మడు మళ్లీ హైలైట్ అయిపోయింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీ

చాలా కాలం పాటు శ్రీయ శరణ్ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసేది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె అంతగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను రాబడుతోంది.

అందాలు ఆరబోస్తూ సందడి

అందాలు ఆరబోస్తూ సందడి

సోషల్ మీడియాలో చాలా కాలంగా హల్‌చల్ చేస్తోన్న శ్రీయ శరణ్.. ఈ మధ్య ఎక్కువగా అందాల విందు చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న పిక్‌లను కూడా వదులుతోంది. వీటిలో లిప్ లాక్‌ల ఫొటోలు కూడా ఉంటున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది శ్రీయ.

బికినీతో శ్రీయ ఫుల్ హల్‌చల్

బికినీతో శ్రీయ ఫుల్ హల్‌చల్

బిడ్డకు తల్లైన తర్వాత కూడా శ్రీయ శరణ్ తన పర్సనల్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె గ్రీన్ కలర్ బికినీ ధరించి బీచ్‌లో యమ రచ్చ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె తన బిడ్డతో కలిసి ఆడుకుంటోంది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X