షర్ట్ విప్పేసి షాకిచ్చిన శ్రీయ: తల్లైనా ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సందడి చేసిన వారిలో సొట్టబుగ్గల సుందరి శ్రీయ శరణ్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందంతో పాటు మైమరపించే నటనతో చాలా సినిమాల్లో సత్తా చాటిన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.
దీంతో స్టార్‌డమ్‌తో పాటు ఫాలోయింగ్‌ను సైతం భారీగా దక్కించుకుంది. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక, ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకుని, తల్లవడంతో పెద్దగా మూవీల్లో కనిపించట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం శ్రీయ శరణ్ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూసేయండి మరి!

అలా వచ్చి.. ఇలా పాపులారిటీ
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రీయ శరణ్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అందులో తన ఫిగర్‌తో అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత 'సంతోషం'తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను సొంతం చేసుకుని పాపులర్ అయింది.

శ్రీయ మాత్రమే అలా చేసింది
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వెంటనే పలు విజయాలను ఖాతాలో వేసుకున్న శ్రీయ శరణ్.. లక్కీ ఛార్మ్‌గా గుర్తింపును అందుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చింది. ఫలితంగా ఎక్కువ మూవీలు చేసి హవాను చూపించింది. అలా సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటింది. దీంతో ఆఫర్లతో పాటు రెమ్యూనరేషన్‌నూ బాగా అందుకుంది.

అక్కడ కూడా సత్తా చాటుతూ
సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీో శ్రీయ శరణ్ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసింది. అదే సమయంలో తెలుగులో అందరు హీరోలతోనూ ఆడిపాడింది. తద్వారా ఎన్నో రికార్డులు, అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే, మరికొన్ని భాషల్లోనూ నటించి అక్కడా ప్రభావం చూపింది.

లవ్ మ్యారేజ్.. తల్లైన బ్యూటీ
ఎన్నో భాషల్లో సినిమాలు చేయడం వల్ల శ్రీయ శరణ్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అదే సమయంలో ఆమె ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో ట్రాక్ నడిపిన తర్వాత.. 2018లో వివాహం చేసుకుంది. ఇక, తాను ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచేసింది. దీంతో ఈ అమ్మడు హాట్ టాపిక్ అయిపోయింది.

అందులో మాత్రం ఫుల్ బిజీ
శ్రీయ శరణ్ చాలా కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసేది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె అంతగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ పాపులారిటీని పెంచుకుంటోంది.

అందాల విందు చేస్తోందిగా
చాలా కాలంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న శ్రీయ శరణ్.. ఈ మధ్య ఎక్కువగా అందాల విందు చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న పిక్‌లను కూడా వదులుతోంది. వీటిలో లిప్ లాక్‌ల ఫొటోలు కూడా ఉంటున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్‌ను తెగ ఊపి పడేస్తోంది.

షర్ట్ బటన్స్ విప్పేసిన శ్రీయ
అప్పట్లో సింగిల్‌గా ఉన్నా.. ఇప్పుడు తల్లైనా కూడా శ్రీయ శరణ్ అందాల ఆరబోతను ఆపడం లేదు. పైగా మరింత రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు షర్ట్ బటన్స్ విప్పేసి మరీ ఓ ఫొటోషూట్ చేసింది. తద్వారా ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. అలాగే, క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్‌లనూ వదిలింది. వీటికి భారీ రెస్పాన్స్ రావడంతో వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











