సొల్లు ఆపి.. ముందు పడక గదిలోకి రా.. ఇన్స్‌టాగ్రామ్‌లో సోనమ్ కపూర్ షాకింగ్ పోస్టు!

బాలీవుడ్‌లో నెపోటిజం ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ.. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకొన్న హీరోయిన్లలో సోనమ్ కపూర్ ఒకరు. అయితే తన భర్త చేసిన పనికి ఇటీవల గట్టిగానే నొచ్చుకొన్నది. అయితే తన కోపాన్ని ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్రేజీగా వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

కెరీర్ జోష్‌లో ఉండగానే సోనమ్ పెళ్లి

కెరీర్ జోష్‌లో ఉండగానే సోనమ్ పెళ్లి


అనిల్ కపూర్ కూతురుగా కెరీర్ ప్రారంభించిన సోనమ్ ఆఫర్లు భారీగా ఉండగానే యువ వ్యాపారవేత్త ఆనంద్ ఎస్ అహుజాను ప్రేమించి పెళ్లి చేసుకొన్నది. అయితే పెళ్లి తర్వాత లండన్‌లోని నాటింగ్ హిల్స్‌లో సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఇండియాకు లండన్‌కు చక్కర్లు కొడుతున్నది.

పెళ్లి రోజు మరిచిపోయిన భర్త

పెళ్లి రోజు మరిచిపోయిన భర్త


అయితే ఇటీవల సోనమ్ కపూర్ అహుజా వివాహ వార్షికోత్సవం జరిగింది. అయితే తన పెళ్లి రోజును మరిచిపోయిన అహుజా ఆ తర్వాత తన భార్యకు రొమాంటిక్‌గా మెసేజ్ పంపాడు. దాంతోపాటు గతంలో సోనమ్‌తో చేతిలో చేయి వేసి రొమాంటిక్ నడుస్తున్న ఫోటోను అహుజ పోస్ట్ చేశాడు.

సోనమ్‌కు భర్త రొమాంటిక్ మెసేజ్

సోనమ్‌కు భర్త రొమాంటిక్ మెసేజ్


భార్య సోనమ్‌ను బట్టలో పడేసే విధంగా పోస్టు పెడుతూ.. మన బంధానికి ప్రతీ రోజు ఓ స్పెషల్ డే. పెళ్లి రోజున పోస్టు చేయడం మరిచిపోయాను. అందుకే ఇప్పుడు నేను ఫోటోను షేర్ చేస్తున్నాను అంటూ సోనమ్‌కు సందేశాన్ని పంపాడు. ఇలా ఆనంద్ అహుజా పంపిన మెసేజ్ వైరల్ అయింది.

ఇక చాలూ.. పడక గదిలోకి రా..

ఇక చాలూ.. పడక గదిలోకి రా..


ఇక భర్త పంపిన మెసేజ్‌పై సోనమ్ స్పందిస్తూ.. లవ్ యూ.. లవ్ యూ.. లవ్ యూ.. ఇక బెడ్ మీదకు రా అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో ఛాటింగ్ చేస్తూ కామెంట్ చేసింది. సోనమ్ చేసిన రొమాంటిక్ మెసేజ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం సోనమ్, ఆనంద్ ఛాటింగ్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది.

Recommended Video

Prabhas ఫేవరెట్ డైరెక్టర్ ఆయనే.. ఆ సినిమాలు 20 సార్లు చూసాడట!! || Filmibeat Telugu
సోనమ్ కపూర్ కెరీర్ ఇలా

సోనమ్ కపూర్ కెరీర్ ఇలా

సోనమ్ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌కు ముందు ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా, ది జోయా ఫ్యాక్టర్ చిత్రాల్లో నటించింది. 2020లో తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి ఏకే అండ్ ఏకే చిత్రంలో నటించింది. ప్రస్తుతం బ్లైండ్ అనే సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం కరోనావైరస్ కారణంగా రిలీజ్ ఆగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X