బ్రా లెస్ సన్నీలియోన్, కిర్రెక్కిస్తున్న కియారా అద్వానీ (ఫోటోస్)
సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ దాబూ రత్నానీ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బాలీవుడ్ స్టార్లతో 2019 క్యాలెండర్ ఆవిష్కరించారు. టైగర్ ష్రాఫ్, కియారా అద్వానీ, పర్హాన్ అక్తర్, జాహ్నవి కపూర్‌తో పాటు పలువురు తారలు దాబూ రత్నానీ క్యాలెండర్‌పై దర్శనమిచ్చారు.
అయితే అందరి కంటే సన్నీ లియోన్ ఈ క్యాలెండర్‌పై సూపర్ హాట్‌గా దర్శనమిచ్చారు. ఫోటోగ్రఫీకి తన అనుభవం జోడించిన దాబూ రత్నానీ... సన్నీని మరింత గ్లామరస్‌గా, అందంగా ప్రజెంట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోస్ వైరల్ అయ్యాయి.

బ్రా లెస్.. రెడ్ హాట్ సన్నీ లియోన్
రెడ్ కలర్ జాకెట్లో సన్నీ లియోన్ బ్రా లెస్ ఫోజులు అభిమానుల మతి పోయేలా చేస్తోంది. ఈ సందర్భంగా సన్నీ లియోన్ మాట్లాడుతూ... సంవత్సరం అంతా తాను దాబూ రత్నానీ ఫోటోషూట్ కోసం ఎదురు చూస్తుంటానని చెప్పుకొచ్చారు.

కిర్రెక్కిస్తున్న కియారా
మరో హీరోయిన్ కియారా అద్వానీ సైతం సూపర్ హాట్ లుక్‌తో దాబూ రత్నానీ క్యాలెండర్లో దర్శనమిచ్చారు. ఇందులో ఆమెనుచూసిన అభిమానులు... కియారా చాలా డిఫరెంటుగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

జాహ్నవి కపూర్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాహ్నవి కపూర్ సైతం దాబూ రత్నానీ క్యాలెండర్లో చోటు దక్కించుకుంది. జాహ్నవి ఇందులో చాలా డీసెంట్ లుక్‌తో కనిపించారు. అతి కొద్ది మంది స్టార్లకు మాత్రమే అవకాశం దక్కే ఈ క్యాలెండర్ కోసం వారి స్టార్ ఇమేజ్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

టైగర్ ష్రాఫ్
బాలీవుడ్ కండల వీరుడు టైగర్ ష్రాఫ్... తన సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శిస్తూ దాబూ రత్నానీ క్యాలండర్లో దర్శనమిచ్చారు. టైగర్ శరీరాకృతి చూసి లేడీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.


Click it and Unblock the Notifications











