Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అలియా భట్ తండ్రి అవమానించాడు, కానీ మంచే జరిగింది… పాత సంగతి బయట పెట్టిన సుష్మితా సేన్!
సుస్మితాసేన్ మాజీ మిస్ యూనివర్స్ హిందీ సినిమాలలో ఆమె ఒక స్టార్ యాక్ట్రెస్. ఇటీవల, సుస్మితా సేన్ బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ట్వీక్ షోకి హాజరయ్యారు. ఈ సమయంలో, సుస్మిత తన జీవితంలోని అన్ని సంఘటనలపై బహిరంగంగా మాట్లాడింది. అదే సమయంలో, సుస్మితా సేన్ మాట్లాడుతూ, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ విషయంలో ఒకప్పుడు చాలా కోపంగా ఉందనే విషయాన్ని కూడా వెల్లడించింది. ఆ వివరాలు..

యాక్టింగ్ తెలియదని
ట్వింకిల్
ఖన్నా
షోలో
మాట్లాడిన
మాటల
ప్రకారం
సుస్మితా
సేన్
మిస్
యూనివర్స్
టైటిల్
గెలుచుకున్న
తర్వాత
ఇంటికి
తిరిగి
వచ్చినప్పుడు,
దర్శకుడు
మహేష్
భట్
నుండి
తనకు
కాల్
వచ్చిందని
చెప్పింది.
మహేష్
నాకు
ఫోన్
చేసి
నా
తర్వాతి
సినిమాలో
నువ్వు
పని
చేయాలనుకుంటున్నా
అని
అన్నారని
ఆమె
అన్నారు.
అప్పుడు
నాకు
యాక్టింగ్
తెలియదని,
క్లాసులు
తీసుకోలేదని
నేను
చెప్పానని
అన్నారు.
దానికి
మహేష్
మాట్లాడుతూ
నువ్వు
నటివని
నేను
అనలేదు,

యాక్టింగ్ తెలియదని
అందరూ
పుట్టుకతోనే
నటులు
కాలేరు
అని
అంటూ
చాలా
కాన్ఫిడెన్స్
ఇచ్చిన
తర్వాత
సినిమా
సెట్‌స్
మీదకు
వెళ్లిందని
అన్నారు.
అయితే
ఒకరోజు
నేను
కోపంగా
నటించాల్సి
ఉంటుంది.
కానీ
నేను
ఎంతకీ
ఆ
రియాక్షన్
చూపించలేక
పోయానని
అన్నారు.
అలాంటి
పరిస్థితిలో,
అరే
ఎక్కడి
నుండి
వచ్చావు,
నీకు
ఏమీ
రావడం
లేదు
అని
అందరి
ముందు
మహేష్
అవమానించాడని
అన్నారు.
అప్పుడు
నాకు
కోపం
వచ్చి
చెవులకు
ఉన్న
కాయిల్స్
విసిరాను,

కోపం అలా క్యారీ చేశా
దాని
వల్ల
నాకు
కూడా
గాయమై
ఏడుస్తూ
అక్కడి
నుండి
లేచి
వెళ్ళిపోబోతే
వెంటనే
మహేష్
నా
చెయ్యి
పట్టుకుని
ఆపడంతో
నువ్వు
నాతో
ఇలా
మాట్లాడకూడదని
చాలా
కోపంతో
చెప్పానని
అన్నారు.
వెళ్లడం
మొదలుపెట్టగానే
మహేష్
భట్
ఆమె
చేయి
పట్టుకుని
'ఇదేం
కోపం,
వెనక్కి
వెళ్లి
కెమెరాలో
చూపించు'
అన్నాడు.
ఇది,
నాకు
కోపం
తెప్పించడానికి
మహేష్
భట్
యొక్క
ఉపాయం
అని
అలా
ఆ
తర్వాత
సీన్‌లో
నా
కోపం
అలా
క్యారీ
చేశానని
పేర్కొన్నారు.

దస్తక్ సినిమాతో
మహేశ్
భట్‌ని
కేవలం
హిందీ
చిత్రసీమలో
ప్రముఖ
దర్శకుడు
అని
అనలేమని
ఆయన
చాలా
ముందు
చూపు
ఉన్న
వ్యక్తీ
అని
అన్నారు.
సుస్మితా
సేన్
మహేష్
దర్శకత్వం
వహించిన
దస్తక్
సినిమాతో
తన
సినీ
జీవితాన్ని
ప్రారంభించింది.
ఈ
చిత్రంలో
ఏసీపీ
రోహిత్
మల్హోత్రా
పాత్రను
ముకాల్
దేవ్
పోషించగా,
శరద్
సూలే
పాత్రను
శరద్
కపూర్
పోషించారు.

స్టార్ హీరోయిన్ గా
ఈ
చిత్రంలో
మనోజ్
బాజ్‌పేయి
కూడా
ఒక
ముఖ్యమైన
పాత్రలో
నటించారు.
ఈ
చిత్రం
29
నవంబర్
1996న
విడుదలైంది.
ఆ
తర్వాత
సుస్మిత
'బీవీ
నెం.1',
'డోంట్
డిస్టర్బ్',
'మై
హూ
నా'
మరియు
'తుమ్కో
నా
భూల్
పాయేంగే'
వంటి
అనేక
బాలీవుడ్
చిత్రాలలో
పనిచేసింది.
అలా
బాలీవుడ్‌లో
సుస్మితా
సేన్
స్టార్
హీరోయిన్
గా
వరుస
సినిమాలు
చేసి
సత్తా
చాటింది.