Don't Miss!
- Automobiles
అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube: ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం..
- Lifestyle
Chanakya Niti: ఈ వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగొద్దు, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది
- Finance
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. అది తగ్గటమే కారణమా..?
- Sports
IND vs NZ: స్టార్ స్పోర్ట్స్‌పై మండిపడ్డ రోహిత్ శర్మ.. ఎందుకంటే?
- News
భారత్-పాక్ అణుయుద్ధం అలా అడ్డుకున్నా-తాజా పుస్తకంలో ట్రంప్ కేబినెట్ మంత్రి సంచలనం..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Urfi Javed: ఒంటిపై ఏం లేకుండా బిగ్ బాస్ బ్యూటి.. కండోమ్ లతో కూడా అంటూ షాకింగ్ గా!
చిత్రవిచిత్రమైన డ్రెస్సులు, ఘాటుగా అందాల ఆరబోత, వివాదాలు, ట్రోలింగ్, బెదిరింపులు వీటన్నింటి మేళవింపే ఉర్ఫీ జావేద్. హిందీ బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ ద్వారా నార్త్ ప్రేక్షకులకు పరిచయమైన గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ తర్వాత సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. తాను పెట్టే పోస్టులు, వీడియోలు, స్టోరీలు ప్రతిరీసారి అట్రాక్ట్ చేసేవిధంగా ఉంటాయి. హట్ గా అందాలను ప్రదర్శించిన.. ఘాటుగా రాజకీయ నాయకులను విమర్శించిన తనదైన స్టైల్ ఉంటుంది. సోషల్ మీడియాకు నిత్యం గ్లామర్ అద్దే ఈ బ్యూటి మరోసారి హీట్ పెంచేసింది. దీంతో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి..
ఉర్ఫీ జావేద్.. ఈ పేరు అంటే తెలియని నెటిజన్లు ఉండరు. విభిన్నమైన, చిత్ర విచిత్రమైన డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అంతగా రాని అవకాశాలు..
సోషల్ మీడియా ద్వారా యమ పాపలర్ అయిన గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనంతరం చాలా తొందరగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. కానీ తను అనుకున్న దారిలో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో ఇక లాభం లేదనుకున్న ఉర్ఫీ జావేద్ టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలన్న ఉద్దేశంతో సీరియల్స్, రియాలిటీ షోలు చేసుకుంటూ వచ్చింది.

కరణ్ జోహార్ హోస్ట్ గా..
ఉర్ఫీ జావేద్ కు హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. గతేడాది వచ్చిన బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 1లో ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్ గా చేసింది. తన గ్లామర్ తో ప్రారంభంలో హడావిడి చేసిన ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో ఆమె అతి దూకుడు కారణంగా 13వ స్థానంలో బిగ్ బాస్ హౌజ్ ను వీడింది.

అంతగా ఉపయోగపడని స్ల్పిట్స్ విల్లా..
బిగ్ బాస్ లో తాను అనుకున్నట్లు జరగకపోయేసరికి తరువాత అయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కావాలని అందుకుంది ఉర్ఫీ జావేద్. కానీ ఆమెకు హిందీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక మళ్లీ టెలివిజన్ లోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లాలో కూడా ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్స్ గా పాల్గొంది. దాని ద్వారా కూడా ఆమెకు అంతగా ఒరిగిందేమి లేకుండా పోయింది.

డేట్ బాజీ షోలో బోల్డ్ గా..
ఇక టెలివిజన్ లో కూడా సరైన అవకాశాలు రాకపోవడంతో ఉర్ఫీ జావేద్ గత ఏడాది నుంచి గ్లామరస్ లుక్స్ తో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నం అయితే చేస్తోంది. రెగ్యులర్ గా కాకుండా కొత్తగా కనిపించాలని ఈ అమ్మడు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇటీవల డేట్ బాజీ అనే డేటింగ్ రియాలిటీ షోలో పాల్గొన్న సెట్స్ లో శృంగారం చేయాలన్న తన వింత కోరికను బయటపెట్టింది.

దుస్తులు లేనట్లుగా..
ఇదిలా ఉంటే నిత్యం స్టైలిష్ అండ్ డిఫరెంట్ డ్రెస్సులో కనువిందు చేసే ఉర్ఫీ జావేద్ మరొసారి తన క్రియేటివిటీ చూపించింది. కేవలం వైట్ కలర్ ప్యాంటీ మాత్రమే వేసుకున్న ఉర్ఫీ జావేద్ తన స్థనాలకు ఫ్లవర్ వంటి డిజైన్ ను అతికించి మొత్తం ఎద భాగాన్ని హద్దు లేకుండా ప్రదర్శించింది. ఇలా తనపై దుస్తులు ఉన్న లేనట్లుగా బోల్డ్ డ్రెస్ ధరించి కనువిందు చేసింది ఉర్ఫీ జావేద్. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నీకు చల్లగా లేదా..
ఉర్ఫీ జావేద్ నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న తన ఇన్ల్ స్టాగ్రామ్ లో వదలిన ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'నీకు చల్లగా అనిపించడం లేదా', 'కొంచెం వేడిగా ఉండే (ఉన్ని దుస్తులు) దుస్తులు ధరించండి.. లేకుంటే చల్లగా అయిపోతారు', 'మీకు ఇలాంటి డ్రెస్సులు ఎక్కడ దొరుకుతాయి', 'ఉర్ఫీ ఎలా ఉన్నక్యూట్ గా ఉంటుంది', 'చాలా అందంగా ఉన్నావ్', 'కండోమ్ లతో కూడా ఏదైనా తయారు చేయండి' అంటూ పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.