కేవలం వారితోనే సెక్స్.. జీఎస్టీ హీరోయిన్ మియా మల్కోవా.. రాంగోపాల్ వర్మ గురించి ట్వీట్
Recommended Video

ఎప్పుడూ సంచలనాల కోసం వెంపర్లాడే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా చిత్రం జీఎస్టీ (గాడ్, సెక్స్, అండ్ ట్రూత్). ఈ చిత్రంలో పోర్న్‌స్టార్ మియా మల్కోవా నగ్నంగా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో దుమారం లేపాయి.
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ గురించి మియా మల్కోవా ట్విట్టర్‌లో స్పందించారు. రాంగోపాల్ వర్మ గురించి వెల్లడిస్తూ ఆమె ట్వీట్ చేసింది. మియా మల్కోవా గురించి మీకు తెలియని కొన్ని విషయాలు..
రాంగోపాల్ వర్మ గురించి
ఇండియన్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నాపై యూరప్‌లో ఓ వీడియో షూట్ చేశాడు. దాని పేరు గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. సన్నీలియోన్ తర్వాత భారతీయ సినిమా పరిశ్రమకు పరిచయమైన రెండో పోర్న్‌స్టార్‌ను నేను అని మల్కోవా ట్వీట్ చేసింది.

సోదరుడు కూడా పోర్న్‌స్టార్
మియా మల్కోవా 1992లో అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించింది. ఆమె మూలాలు ఫ్రెంచ్, కెనడా, జర్మన్, ఐరీష్ దేశాల్లో ఉన్నాయి. ఆమె సోదరుడు జస్టిన్ హంట్ కూడా పోర్న్ స్టార్ కావడం గమనార్హం.

మహిళలతో బూతు చిత్రాలు
2014లో సహనటుడు డేనియల్ మౌంటేన్‌ను వివాహం చేసుకొన్నారు. పురుషులతో కాకుండా మహిళలతోనే బూతు చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో ఆ మధ్య సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది.

పోర్న్ చిత్రాల నుంచి
పెళ్లి తర్వాత పోర్న్ సినిమాల నుంచి వైదొలగాలని నేను, నా భర్త నిర్ణయించుకొన్నాం అని 2014లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే అవకాశాలు భారీగా రావడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకొన్నాం అని మల్కోవా వెల్లడించింది.

మల్కోవా నటించిన సినిమాలు
ది ప్రీచర్స్ డాటర్, పీటర్ పాన్ ట్రిపుల్ ఎక్స్ లాంటి చిత్రాల్లో మల్కోవా నటించింది. జపాన్ చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది.

ఉత్తమ నటి అవార్డులు
క్యూటీ3, గర్ల్ క్రష్3 చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లో అద్భుతంగా నటించిందుకు గాను ఆమె ఉత్తమ అవార్డులను కూడా అందుకొన్నది. అసభ్య కార్యక్రమాలకు పాల్పడినందుకు అమెరికాలో ఓ సారి మల్కోవాను అరెస్ట్ కూడా చేశారు.

నాతోపాటు నా తల్లి కూడా
బూతు చిత్రాల్లో నటిస్తే సాధారణంగా తల్లిదండ్రులు అడ్డు తగులుతారు. కానీ నా తల్లి నాకు పూర్తి సహకారం అందిస్తుంది. నేను నటించిన చిత్రాలను నాతో కలిసి నా తల్లి కూడా చూస్తుంది అని మల్కోవా తెలిపింది. సేఫ్ సెక్స్ గురించి ఆమె ప్రచారం కూడా చేపట్టింది.


Click it and Unblock the Notifications











