»   » ఆ న్యూడ్ సీన్ గురించి వర్రీ అవుతున్న హీరోయిన్

ఆ న్యూడ్ సీన్ గురించి వర్రీ అవుతున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సినిమాలు ఇష్టపడే వారికి స్టార్ హీరోయిన్ ఏంజలీనా జోలీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఆమె అనేక చిత్రాల్లో న్యూడ్ గా నటించింది. తాజాగా ఆమె స్వీయ దర్శకత్వంలో చేస్తున్న ‘బై ద సీ' మూవీలో కూడా న్యూడ్ బాత్ సీన్లో నటించింది.

అయితే ఈ సినిమాలో ఆమె వక్షోజాలు కనించేలా ఓ న్యూడ్ సీన్ ఉంది. తన భర్త బ్రాడ్ పిట్ తో కలిసి ఈ సినిమాలో నటిస్తోంది. అయితే ఇందులో ఉన్న న్యూడ్ సీన్ గురించి ఏంజలీనా జోలీ చాలా వర్రీ అవుతోందట. అందుకు కారణం ఈ సీన్లో తనకు వక్షోజాలు ఉన్నట్లు చూపించడమే.

Angelina Jolie worried about nude bath scene in By The Sea

2013లోనే ఏంజలీనా జోలీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడిన విషయం తెలిసిందే. దాని నుంచి సురక్షితంగా బయటపడింది. ఈక్రమంలో ఆమె రెండు వక్షోజాలు వైద్యులు తొలగించారు. ఈ సినిమాలో వక్షోజాలకు సంబంధించిన షాట్‌‌ను మరో మహిళపై తీశారట. అయితే ఇప్పుడు ఆ సీన్‌ను తొలగించాలని జోలీ అనుకుంటోంది.

తనకు వక్షోజాలు లేవనే విషయం అందరికీ తెలుసు. సినిమాలో ఉన్నట్లు చూపిస్తే తాను మోసం చేస్తున్నట్లు ప్రేక్షకులు భావిస్తారు, అందుకే ఆ సీన్ తీసేయాలని భావిస్తోంది ఏంజలీనా. అయితే ఇది సినిమా కాబట్టి అలా భావించాల్సిన అవసరం లేదని ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారట యూనిట్ సభ్యులు.

English summary
Hollywood star Angelina Jolie has revealed she almost cut a nude bath scene from new movie By The Sea due to her breasts having been removed. Jolie, who stars and directs the romantic drama, had a double mastectomy in 2013 after tests revealed she had a high chance of developing breast cancer .
Please Wait while comments are loading...