»   » డేటింగ్ వల్లనే తల్లిని కాబోతున్నా..ప్రస్తుతానికి పెళ్శి ఆలోచన లేదు

డేటింగ్ వల్లనే తల్లిని కాబోతున్నా..ప్రస్తుతానికి పెళ్శి ఆలోచన లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌లో దేవకన్యలా ఉండే అందం ఆమె సోంతం. నిన్న జరిగినటువంటి ఆస్కార్స్ అవార్డ్సు కార్యక్రమంలో కూడా హూస్ట్‌గా వ్యవహారించారు. ఇంతకీ ఎవరా ఆమె అని అనుకుంటున్నారా.. అన్నే హాత్వే. డేవిల్ వేర్స్ ప్రాడా సినిమాతో హాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు మన అన్నే హాత్వే. ప్రస్తుతం తన కోస్టార్ అయినటువంటి ఆడమ్ షుల్మన్‌తో డేటింగ్ చేస్తున్నారు అన్నే హాత్వే. ఇటీవల తన మనసులోని కొన్ని భావాలను అభిమానులతో పంచుకున్నారు.

రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలలో తాను ప్రెగ్నంట్ అవుతానని, అది మాత్రమే కాకుండా తనకు ఎక్కువ ముంది పిల్లలు అంటే ఇష్టమని, దానికోసం తను ఎక్కువ మంది పిల్లలను కంటానని అన్నారు. 2016వ సంవత్సరం కల్లా తాను గ్యారంటీగా తల్లిని కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జేమ్స్ ఫ్రాంకోతో కలసి ఆస్కార్స్ అవార్డ్స్ కార్యక్రమానికి సహా వ్యాఖ్యాతగా యుయస్ టివి గుడ్ మార్నంగ్ అమెరికాలో అన్నే హాత్వే ఇరగదీశారు.

ఆసందర్బంలో అన్నే హాత్వే మాట్లాడుతూ ప్రస్తుతం తనకి పెళ్శి గురించి ఎటువంటి ప్లాన్స్ లేవని అన్నారు. ఐతే పెళ్శి వయసు రాగానే మొదటగా నేను ఆలోచించేది నాకు పుట్టబోయేటటువంటి పిల్లలు గురించేనని అన్నారు. నా కుటుంబం చాలా పెద్దదిగా ఉండాలని కోరుకుంటాను. అందుకుగాను త్వరలోనే నేను ప్రెగ్నంట్ అయినా మీరందరూ ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. నాకు కలలో ఇప్పుడే అనిపిస్తుంది రాబోయే ఐదు సంవత్సరాలలో నేను తల్లిని కాబోతున్నానని అని అన్నారు.

లవ్ అండ్ అదర్ డ్రగ్స్ సినిమాలో నటించినటువంటి హీరో, హీరోయిన్లు అన్ని హాత్వే, జాక్ జిల్హానాల్ ఇద్దరూ రెచ్చిపోయి శృంగారం చేశారని సమాచారం. అంతేకాకుండా ఈసినిమాలోని సెక్స్ సీన్లలో అన్ని హాత్వే నటించడానికి ముందు వర్క్ అవుట్స్ చేసేదంట. ఇదేదో చాలా కొత్తగా ఉందని అనుకంటున్నారా. నిజంగా ఈవిషయాన్ని అన్ని హాత్వే ధృవీకరించడం జరిగింది.

English summary
Anne Hathaway has revealed that she wants to be a mother by 2016. The ‘Devil Wears Prada’ star, who is dating actor Adam Schulman, has dreams of having a big family and admitted she has set herself a five-year deadline to get pregnant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu