»   » నగ్నంగా నటించడం అనేది కధ డిమాండింగ్ నుబట్టి ఉంటుంది..

నగ్నంగా నటించడం అనేది కధ డిమాండింగ్ నుబట్టి ఉంటుంది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

జాక్ జిల్లన్హాల్, అన్నిహాత్వే ఇటీవల కాలంలో నటించినటువంటి సినిమా లవ్ అండ్ అదర్ డ్రగ్స్. ఈసినిమాలో అన్నిహాత్వే పార్కిన్ సన్ అనే వ్యాధికి బాధితురాలుగా నటించినటువంటి తీరు అద్బుతం అంటున్నారు అభిమానులు. ఐతే ఈసినిమా షూటింగ్ విషయంలో అన్నిహాత్వే ఈవ్యాధికి సంబంధించినటువంటి కొన్ని మెడిషన్స్ తీసుకోవాల్సి రావడంతో వీటి గురించి పూర్తిగా తెలుసుకోని మరీ మెడిషన్స్ వాడారని అంటున్నారు. ఈమెడిషన్స్ వాడడం వల్ల శరీరం బరువుని కోంచెం తగ్గినట్లుగా కూడా ధృవీకరించారు.

దీనిపై అన్నిహాత్వే మాట్లాడుతూ ఈసినిమాలో నేను చేసినటువంటి ఈఛాలెంజింగ్ రోల్ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈపార్కిన్ సన్ అనే వ్యాధికి సంబంధించి మెడిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. పార్కిన్ సన్ అనే వ్యాధికి బాధితురాలు అయిన నేను ఉమెన్ వయాగ్రా అమ్మేటటువంటి సేల్స్ మాన్ తో ప్రేమలో పడుతాను. దీని తర్వాత సినిమాలో నగ్నమైన సన్నివేశాలలో నటించడం జరిగిందని అన్నారు.

ఇక ఈసినిమా విషయానికి వస్తే నగ్నంగా నటించడం అనేది ఈసినిమాలో ఒక భాగం. ఇలా చేయడానకి కారణం నాతో ఉన్నటువంటి కోస్టార్ జాక్ జిల్హానాల్ కోన్ని సీన్లు చేసేటప్పుడు ఐకమత్యం కోసం చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా నగ్నంగా నటించడం అనేది సినిమాలో భాగం మత్రమే, సినిమాలో మొదటగా జాక్ జిల్హనాల్ నేను సెక్సులో పాల్గోన్న తర్వాతనే ప్రేమకు దారితీస్తుంది. నాకు తెలిసి ఈసినిమా ఇద్దరి ప్రేమికుల మద్య ఉన్నటువంటి ఐకమత్యం చూపించడంలో సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నానని అన్నారు.

ఈ సినిమాలో జాక్ జిల్లన్హాల్ నన్ను ప్రతిరోజు పాడుచేసేవాడు, సినిమా మొదలు పెట్టినరోజు నుండి ఇప్పటివరకు కూడా ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉన్నాను. దానితో నేను చాలా బక్కగా కూడా తయారయ్యాను. మరలా తిరిగి బలాన్ని పుంజుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది. నాజీవితంలో నటించిన అన్నిసినిమాలలో కెల్లా ఈసినిమాలో నటించిన సెక్స్ సీన్లలలో నరకయాతన అనుభవించాను అని అన్నారు.

English summary
Anne Hathaway says she would be happy to pile on the pounds for a role. The 28-year-old beauty plays young Parkinson"s Disease sufferer Maggie Murdock in "Love and Other Drugs". The actress did lose weight for her part because she heard the effects of the medication causes people to, but would have bulked up if the role had called for it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu