»   » టెర్మినేటర్‌ స్టార్ ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌‌ను వెంటాడిన గజరాజు (వీడియో)

టెర్మినేటర్‌ స్టార్ ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌‌ను వెంటాడిన గజరాజు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  డర్బన్: గజరాజుకు కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సందర్భాల్లో వెంటపడి మనుషులను చంపిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులో ఎవరనా ఉంటే భయానికే గుండె ఆగి పోతోంది. తాజాగా టెర్మినేటర్‌ స్టార్ ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌కు అలాంటి సంఘటనే ఎదురైంది.

  ఇటీవల ఆఫ్రికా అడవుల్లో సఫారీకి వెళ్లిన సందర్బంగా ఆర్నాల్డ్ ప్రయత్నిస్తున్న వాహనాన్ని గజరాజు వెంటాడింది. వారు వెలుతున్న వాహనానికి భారీ గజరాజు ఒకటి అడ్డం వచ్చింది. అది వాహనం దగ్గరి వరకు వచ్చింది. వాహనానికి మరీ దగ్గరగా ఏనుగు వచ్చేసరికి ఆయన తో పాటు అందులో ఉన్న ఇతరలు కూడా ఒక్కక్షణం పాటు భయపడిపోయారు. కొందరికైతే కింద తడిచిపోయిందట.

  ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ వీడియోను కూడా పోస్టు చేసారు. ఆ వీడియో చూస్తే ఆర్నాల్డ్ ప్రమాదానికి ఎంత దగ్గరి వరకు వెళ్లారో అర్థం అవుతుంది. ఏనుగు వెంటపడుతుంటే వెంటనే డ్రైవర్ అప్రమత్తం అయి స్పీడు పెంచారు.....ఒక వేళ వాహనం స్టార్ట్ కాకపోయి ఏనుగు చేతికి దొరికి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో? ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

  English summary
  "I couldn't have written this safari encounter better if it was a movie. I'm absolutely in awe of these beautiful, strong animals, even though some of us had to change our pants after this. We need to stop killing them take a photo, not a shot. Would you rather be able to experience these creatures or a hunk of ivory? I thought so." Arnold Schwarzenegger said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more