»   » బోంగో బికనీ ధరించి బీచ్‌లలో తిరగాలనేది నాకోరిక

బోంగో బికనీ ధరించి బీచ్‌లలో తిరగాలనేది నాకోరిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిల్స్ స్టార్ ఆడ్రినా పాట్రిడ్జి తను కొత్తగా నటించినటువంటి బోంగో యాడ్ క్యాంపెయిన్‌కి బికినీలో తన అందాలను అమాంతం ప్రదర్శించారు. ఈ సందర్బంలో ఆడ్రినా పాట్రిడ్జి మాట్లాడుతూ ఇలా ఈబ్రాండ్‌కి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారించడం రెండవసారి అని అన్నారు. బోంగో యాడ్ క్యాంపెయిన్‌లో ఆడ్రినా పాట్రిడ్జి తనయొక్క బికినీ బాడీని టూపీస్ బ్లాక్ బికనీ ధరించి ఫోజు లివ్వడం జరిగింది.

బోంగో గర్ల్‌గా నన్నురెండవ సారి కూడా తీసుకున్నందుకు నేను చాలా ధ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నానని న్యూయార్క డైలీ న్యూస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. నిజంగా బోంగో ప్రోడక్ట్‌తో నాఅనుబంధం తీరనిది అందుకే నేను రెండవసారి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాను అని అన్నారు. సాధారణంగా మనం బీచ్‌లలో బికినీలు వేస్తాం..వచ్చే సమ్మర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. దానికి కారణం నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేటటువంటి బోంగో బికినీలు ధరించి అలా బీచ్‌లలో విహారించాలనేది నాకోరిక అని అన్నారు. బోంగో కంపెనీ వారు ప్రవేశపెట్టినటువంటి షార్ట్స్ మరియు శాండిల్స్ కూడా ఎంతగానో నన్ను ఆకట్టుకున్నాయని వీటన్నింటిని నాఅభిమానులు కూడా తప్పకుండా వాడాలని అన్నారు.

English summary
హిల్స్ స్టార్ ఆడ్రినా పాట్రిడ్జి తను కొత్తగా నటించినటువంటి బోంగో యాడ్ క్యాంపెయిన్‌కి బికినీలో తన అందాలను అమాంతం ప్రదర్శించారు. ఈ సందర్బంలో ఆడ్రినా పాట్రిడ్జి మాట్లాడుతూ ఇలా ఈబ్రాండ్‌కి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారించడం రెండవసారి అని అన్నారు. బోంగో యాడ్ క్యాంపెయిన్‌లో ఆడ్రినా పాట్రిడ్జి తనయొక్క బికినీ బాడీని టూపీస్ బ్లాక్ బికనీ ధరించి ఫోజు లివ్వడం జరిగింది.
 
 Former ‘Hills’ star Audrina Patridge showed off her sexy bikini body in a new ad campaign for Bongo. This is her second year of partnership with the brand, the Spring 2011 line of which has the star flaunting her bikini body in a black two-piece and modelling a variety of tank tops and shorts. "I am thrilled for my second season as the Bongo girl her as saying.
Please Wait while comments are loading...
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu