»   » అమ్మాయి పుట్టాలని దేవుడ్నికోరుకుంటున్న ఫ్యాషన్‌ సూపర్ స్టార్స్

అమ్మాయి పుట్టాలని దేవుడ్నికోరుకుంటున్న ఫ్యాషన్‌ సూపర్ స్టార్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫ్యాషన్‌ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వీరిద్దరి గురించి మనకు పరిచయం అక్కరలేదు ఎవరా వారిద్దరూ అని అనుకుంటున్నారా..ఆడేది పుట్‌బాల్ అయినా ఆటకంటే కూడా ప్యాషన్ రంగం ద్వారానే ప్రాచుర్యం పోందారు డేవిడ్ బెకహాం. ఇక అతని భార్య యావత్ ప్రపంచం మొత్తం ఫ్యాషన్ దివా అనే పిలుచుకునేటటువంటి ఫ్యాషన్ భామ్ విక్టోరియా బెకహాం. ప్రస్తుతం ఐదు నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి విక్టోరియా బెకహాం తన బేబి గురించి తన అనుభవాలను పంచుకున్నారు.

విక్టోరియా బెకహాంకు పుట్టబోయేటటువంటి బేబిని ఇటీవలే హైటెక్ స్కానింగ్ ద్వారా చూసుకున్నటువంటి విక్టోరియా బెకహాం తన బేబి అచ్చం తనలాగే ఉందని వాపోయారు. నా ఇమేజి గనుక అద్దంలో ఎలాగైతే ఉంటుందో అచ్చం అలాగే బేబి ఉందని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే నలుగురు మగ పిల్లలకు తల్లి తండ్రులు అయినటువంటి ఈ జంట ఈసారి పుట్టబోయేటటువంటి బేబి అమ్మాయి పుట్టాలని కోరుకుంటున్నట్లు గతంలో మీడియా ముందు వివరించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్బంలో విక్టోరియా బెకహాం మాట్లాడుతూ నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందం గనుక ఇంకా రెట్టింపు కావాలంటే మాకు అమ్మాయి పుడితే ఇంకా చాలా ఆనందంగా ఉంటాం అని అన్నారు. ఇప్పుడు మాకు అమ్మాయి పుడితే మేము ఓ పెద్ద ఎడ్వంచర్ చేసిన వాళ్శం అవుతాం అని అన్నారు.

English summary
Victoria Beckham couldn’t be happier – the fashion diva was told that her five-month baby daughter is her mirror image. Victoria had had a hi-tech scan, which revealed her unborn daughter is her spitting image.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu