Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ పౌడర్ హాని కలిగించదు అని తెలిసిన తర్వాతే ఊపిరిపీల్చుకున్నాం..
అలాస్కాకి 11వ గవర్నర్ సారా పాలిన్. ఇటీవల 2008 ఎన్నికల్లో బారాక్ ఒబామాతో ఉపాధ్యక్ష పదవికి పోటీపడి ఓడిపోయారు. సారా పాలిన్ మరియు టోడ్ ల ముద్దుల కూతురే ఈ బ్రిస్టాల్ పాలిన్. ప్రస్తుతం వాషింగ్టన్ మొత్తం బ్రిస్టాల్ పాలిన్ గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఈ ముద్దుగుమ్మ ఈ సీజన్ డాన్సింగ్ విత్ ద స్టార్స్ లో పోల్గోంటున్నారు. అంతే కాకుండా ఈ సీజన్ డాన్సింగ్ విత్ ద స్టార్స్ లో ఈమె వేసిన డ్రస్సులు అందరిని ఆకర్సించే విధంగా ఉండబోతున్నాయని సమాచారం.
అంతేకాకుండా ఇటీవల డాన్సింగ్ విత్ ద స్టార్స్ ప్రోగ్రామ్ నునిర్వహిస్తున్నటువంటి సిబియస్ టెలివిజన్ సిటి స్టూడియోకు బ్రిస్టాల్ పాలిన్ మీద ఎవరో ఆమె అభిమాని ఎన్వలప్ కవర్ మీద అడ్రస్ రాసి అందులో తెల్లటి పౌడర్ పంపించడం జరిగింది. అంతేకాకుండా ఈకవర్ బ్రిస్టాల్ పాలిన్ మాత్రమే తీసుకోవాలంటూ ఇది చాలా సీక్రెట్ అంటూ కవర్ పైరాశి పంపించాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ఈసమస్యకు పరిష్కారం కనుక్కోవడం జరిగింది. దీని తర్వాత సిబియస్ టెలివిజన్ సిబ్బంది లోఆకవర్ లోఉన్నటువంటి తెల్లటి పౌడర్ ఎటువంటి హాని కలిగించదని స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
చివరగా పోలీసులు మాట్లాడుతూ నిన్న సాయంత్రం డాన్సింగ్ విత్ ద స్టార్స్ ఆఫీసుకు ఎన్వలప్ కవర్ రావడంతో ఒక్కసారిగా ఇన్విస్టిగేషన్ ప్రారంభించి చివరగా దానిని కనుగోనడం జరిగిందన్నారు. మొత్తం ఏరియా అంతటిని పోలీసుల ఆధీనంలోకి తీసుకోని భద్రత కలిపించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆపౌడర్ వల్ల ఎటువంటి ప్రాణహాని జరగదని కూడా తెల్చేశారు ఎందుకంటే అది టాల్కమ్ పౌడర్ కాబట్టి అని అన్నారు.