For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తన సెక్స్ కోరిక తీర్చమంటూ బాడీగార్డుని హింసించిన పాప్ సింగర్..!

  By Nageswara Rao
  |

  వాషింగ్టన్: బ్రిట్ని స్పియర్స్ కి వివాదాలుకొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే పాప్ తార బ్రిట్నీ స్పియర్స్ తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ కొత్త వివాదం ఏంటంటే తన బాడీగార్డు ఫెర్నాడో ప్లోర్స్ బ్రిట్ని స్పియర్స్ తనను సెక్సువల్ హారాస్ మెంట్ చేస్తుందని లాసూట్లో పేర్కోన్నాడు. అంతేకాకుండా తన పిల్లలతో కూడా దారుణంగా ప్రవర్తిస్తుందని ఫెర్నాడో ఆరోపించారు. ఇటీవల కాలంలో పాప్ ప్రపంచంలో సెక్సీయెస్ట్ సింగర్ ఎవరు అని నిర్వహించిన ఈ సర్వేలో టాప్ లెస్ గా ఫోజులివ్వడానికి ఏ మాత్రం వెనుకాడని బ్రిట్నీమొట్టమొదటి స్దానంలో నిలిచింది.

  ఫెర్నాడో ప్లోర్స్ చెప్పిన మాటలప్రకారం బ్రిట్ని స్పియర్స్ తన నివాసంలో కొన్నిసమయాల్లో పలుచని తెల్లటి లేస్ ధిరంచి తన డ్రస్సుని చూడమని నడుచుకుంటూ తనముందుకి వచ్చి, తన చేతిలో ఉన్న సిగరెట్ లైటర్ ను భూమి మీదకి పడేసి, వంగి ఆ సిగరెట్ ను తీసుకునేటప్పుడు తన అందాలను చూడమని నన్ను ప్రోత్సహిస్తుంది. దానికి నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. అంతేకాకుండా నన్ను తన రూమ్ లోనికి తీసుకోనిపోయి నా ముందు నగ్నంగా నిలుచుంటుంది, తర్వాత నానుంచి నీకు ఏమైనా కావాలని ఊరిస్తూ అడుగుతుందని, నేను కామ్ గా ఉండడం చూసి నన్ను రెండు 7 అప్ బాటిల్స్ తీసుకోని అన్నారు. దానితర్వాత నేను అందంగా లేనా అడగారని లాసూట్ ముందు తనను ఎలా టార్చర్ చేసింది వివరించాడు. అంతేకాకుండా తన సెక్స్ అనుభవాలను, దానితో పాటు నాముందు న్యూమరస్ సెక్స్ కి ప్రేరేపిస్తుందని అన్నారు.

  ఇటువంటి సమయంలో తన పిల్లలను బగా కోడుతుందని అన్నారు. ఇలాగే మొన్న బ్రిట్ని స్పియర్స్ పిల్లలకి వద్దన్నా పీత మాంసం పెట్టడం వల్ల వారు వామ్టింగ్ కూడా చేసుకోవడం జరగిందన్నారు. ఇదిలా వుంటే ప్రస్తుతం బ్రిట్నీ జీవితం ప్రస్తుతం చాలా ప్రమాదకరంగా వుందని ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మరో సారి మానసికంగా విపరీతంగా ప్రవర్తించిన బ్రిట్నీకి తన ఇద్దరి పిల్లలను పెంచే శక్తి లేదని, పిల్లలను ఆమె మాజీ భర్త, పిల్లల తండ్రి అయిన కెవిన్ కు అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అంతే కాదు అత్యవసర పరిస్థితులలో తప్పించి ఆమె తన పిల్లలను కలుసుకోవడానికి వీలు లేదని కోర్టు హుకుం జారీ చెయ్యడంతో బ్రిట్నీ మరింతగా కృంగి పోయింది, దీనికి తోడు ఆమె ఆసుపత్రి నుండీ అర్ధాంతరంగా నిష్క్రమించిందని, పూర్తి చికిత్స కాకుండామే ఆమె ఇలా చెయ్యడం ఆందోళన కలిగిస్తోందని వారు మీడియాతో తెలిపారు.

  పాప్ ప్రపంచానికి రారాజు మైఖెల్ జాక్సన్ బ్రతికి ఉన్నంత కాలం ఎప్పుడూ ఇలాగే వివాదాల్లో ఉండేవారు. ఆయన సాలు పోకూడదు అనుకున్నారేమో ఇప్పటి పాప్ ప్రపంచానికి రాణి బ్రిట్ని స్పియర్స్ కూడా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X