»   » సినీస్టార్స్ ఫస్ట్ జాబ్: టాయిలెట్ క్లీనింగ్, వెయిటర్, ఇంకా..

సినీస్టార్స్ ఫస్ట్ జాబ్: టాయిలెట్ క్లీనింగ్, వెయిటర్, ఇంకా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఇపుడు మంచి స్థాయిలో, సంపన్నులుగా ఉన్న సినిమా సెలబ్రిటీలంతా పుట్టుకతోనే సంపన్నులేమీ కాదు. కొందరు ఎన్నో కష్టాలకు ఎదురీది ఆ స్థానికి చేరుకున్న వారే. టాలీవుడ్లో మాత్రమే కాదు... హాలీవుడ్ సినిమా పరిశ్రమలోనూ ఇలా కష్టపడి పైకొచ్చిన స్టార్స్ ఉన్నారు. ప్రస్తుతం మిలియనీర్లుగా ఉన్న కొందరు స్టార్స్ సినిమాల్లోకి రాక ముందు టాయిలెట్ క్లీనింగ్, వెయిటర్, సామాన్లు మోయడం లాంటి పనులు కూడా చేసారంటే ఆశ్చర్య వేయక మానదు.

మీకు తెలుసా? హాలీవుడ్ బ్యూటీ జెన్నిఫర్ ఆనిస్టిన్ ఒకప్పుడు టాయిలెట్ క్లీనర్ గా కూడా పని చేసింది. తర్వాత న్యూయార్కు సిటీలో కొన్ని రోజులు బైక్ మెసెంజర్ గా కూడా పని చేసింది. తాను ఏ పని చేసినా పర్ ఫెక్టుగా చేసేదాన్ని అని జెన్నిఫర్ ఆనిస్టిన్ పలు సందర్భాల్లో ఈ విషయాలను గర్వంగా చెప్పుకుంటుంది.

టామ్ క్రూయిజ్

టామ్ క్రూయిజ్


హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్ ఒకప్పుడు సామాన్లు మోసే పని కూడా చేసాడు. తర్వాత ఆయన క్యాథలిక్ ప్రీస్ట్(పూజారి) కూడా కావాలనుకున్నాడు.

జూలియా రాబర్ట్స్

జూలియా రాబర్ట్స్


స్టార్ జూలియా రాబర్డ్స్. ఆమె బాస్కిన్ రాబిన్స్ లో ఐస్ క్రీమ్ సర్వ్ చేసే పని చేసింది.

లేడీ గాగా

లేడీ గాగా


అమెరికన్ పాప్ స్టార్ లేడీ గాగా తన మ్యూజిక్ కెరీర్లో 6 గ్రామీ అవార్డులు దక్కించుకుంది. ఈ రంగంలోకి రాక ముందు అమ్ముడు ఓ రెస్టారెంటులో వెయిట్రెస్ గా కూడా పని చేసింది.

జన్నిపర్ ఆనిస్టిన్

జన్నిపర్ ఆనిస్టిన్


హాలీవుడ్ బ్యూటీ జెన్నిఫర్ ఆనిస్టిన్ ఒకప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసే పని కూడా చేసింది.

బ్రాండ్ పిట్

బ్రాండ్ పిట్


బ్రాడ్ పిట్ ఒకప్పుడు ఓ రెస్టారెంటులో పని చేసాడు.

క్రిస్ రాక్

క్రిస్ రాక్


హాలీవుడ్ ఫేమస్ కమెడియన్ క్రిస్ రాక్ ఒకప్పుడు న్యూయార్కులో బస్ బాయ్ గా పని చేసాడు.

డేంజల్ వాషింగ్టన్

డేంజల్ వాషింగ్టన్


ఆస్కార్ అవార్డ్ విన్నర్ డేంజల్ వాషింగ్టన్ ఒకప్పుడు బార్బర్ షాపులో క్లీనర్ గా పని చేసాడు.

మేగనా ఫాక్స్

మేగనా ఫాక్స్


ఈ హాట్ బ్యూటీ ఒకప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి స్మూతీస్ షాపు ముందు బనానా డ్రెస్సప్ లో నిలబడే పని చేసేదట.

సాండ్రా బుల్లక్

సాండ్రా బుల్లక్


సాండ్రా బుల్లక్ ఒకప్పుడు తన ఇంటి రెంటు కట్టేందుకు రెస్టారెంటులో బార్ టెండర్ గా పని చేసింది.

అమెరికన్ పాప్ స్టార్ లేడీ గాగా తన మ్యూజిక్ కెరీర్లో 6 గ్రామీ అవార్డులు దక్కించుకుంది. ఈ రంగంలోకి రాక ముందు అమ్ముడు ఓ రెస్టారెంటులో వెయిట్రెస్ గా కూడా పని చేసింది. హాలీవుడ్ నటి సాండ్రా బుల్లక్ కూడా ఒకప్పుడు తన ఇంటి రెంటు కట్టేందుకు బార్ టెండర్ గా కూడా పని చేసింది.

వీరు మాత్రమే కాదు... హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్ ఒకప్పుడు సామాన్లు మోసే పని కూడా చేసాడు. తర్వాత ఆయన క్యాథలిక్ ప్రీస్ట్(పూజారి) కూడా కావాలనుకున్నాడు. మరో స్టార్ జూలియా రాబర్డ్స్. ఆమె బాస్కిన్ రాబిన్స్ లో ఐస్ క్రీమ్ సర్వ్ చేసే పని చేసింది. ఇలా పలువురు స్టార్ తమ జీవితంలో ఒకప్పుడు బాగా కష్టపడ్డ సందర్భాలను గుర్తు చేసుకున్నారు.

English summary
Are you one of them who always thought that celebrities are born with a silver spoon and did not had to struggle when it came to money? Well, perish the thought as some of the Hollywood A-listers who now own million dollar mansions and expensive rolling cars have struggled their way to enjoy a life of luxury.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu