»   » ఎట్టకేలకు తన కవలపిల్లలతో పోటోలకు పోజులిచ్చిన హీరోయిన్..

ఎట్టకేలకు తన కవలపిల్లలతో పోటోలకు పోజులిచ్చిన హీరోయిన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ లోసింగర్ గాతనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్నారు సెలిని డైన్. ఇటీవల కాలంలో సెలిని డైన్ తన ట్విన్స్ కుజన్మనిచ్చిన తర్వాత పీపుల్ మ్యాగజైన్ లోమొట్టమొదటి సారి తన కవల పిల్లలతో సహా ఫోజులివ్వడం జరిగింది. ఈసందర్బంగా సెలిని డైన్ మాట్లాడుతూ మాఇద్దరి పిల్లలకు నేల్సన్, ఎడ్డీ అని పేర్లు పెట్టామని అన్నారు.

అక్టోబర్ 10న ప్లోరిడాలోని హాస్పిటల్ తను తన పిల్లలకు జన్మనిచ్చిన సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరని ఈకొత్త ప్రపంచంలోకి ఆహ్వానించడానికి తాను ఎంతలా ఇబ్బంది పడింది వివరించారు. కాని నాకు కవల పిల్లలు పుట్టిన ఆనందాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాని అన్నారు. నాకు ఐతే ఈఆనందంలో మాటలు కూడా రావడం లేదని అన్నారు. కాబట్టి ఈక్రిస్టమస్ నాపిల్లలతోనే ఇంట్లోనే చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఇద్దరు కవల పిల్లలుకు జన్మనివ్వడం అనేది నేను ఏనాడో చేసుకున్న పుణ్యం అని అన్నారు. మాకు ఇంకోక తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి బాబు ఉన్నాడు. వాడు కూడా తన తమ్ముళ్శు చూసుకోని తెగ ఆనంద పడిపోతున్నాడు..

English summary
Celine Dion has finally unveiled her newborn twins to the world by posing for pictures in the latest issue of People magazine.The singer delivered the baby boys, named Nelson and Eddy, at a hospital in Florida in October (10) after a long struggle to conceive with her husband Rene Angelil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu