నేను ఎప్పుడూ సైజు 14 డ్రస్సులను మాత్రమే..!
మనిషికి అందం డ్రస్సు. డ్రస్సు లేకపోతే ఎంత అందగత్తేనైనా చూడడానికి కోంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆగస్టు 29న న్యూయార్క్ లో ఎమ్మీ అవార్దుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ కార్పెట్ పైన నడవడానికి తనకి డ్రస్సులు కావాలని, అంతేకాకుండా తనకి డ్రస్సులు లోన్ ఇచ్చే డిజైనర్ కావాలని మొరపెట్టుకుంటుంది.
ఇంతకీ ఎవరా ఈ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా మ్యాడ్ మెన్ హిరోయిన్ క్రిస్టినా హేన్ డ్రిక్స్. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఎమ్మీ అవార్దుల కార్యక్రమానికి రెడ్ కార్పెట్ తన అందాలను ఒలకపోసింది. ఈ 35 సంవత్సరాల ముద్దుగుమ్మ పలకరించగా, డ్రస్సులను డిజైనర్ల దగ్గర నుండి అప్పుగా తీసుకోవడం పెద్ద భారమై పోయింది. అంతేకాకుండా నాగురించి మాత్రం చాలా నైస్ గా, అద్బుతం ఉన్నావు అంటూ మాట్లాడతారు. కాని ఈ సిటిలో ఒక్క డిజైనర్ కూడా నాకు డ్రస్సులు లోన్ ఇచ్చేవారే లేరు అని తన మనోభావాలను వెల్లడించింది. ఎవరి దగ్గరకి వెళ్శిన సైజు 0 మరియు సైజు 1 డ్రస్సులను చూపిస్తున్నారు.
నా సైజు 14. నేను ఎప్పుడూ సైజు 14 డ్రస్సులను మాత్రమే వేసుకుంటాను. రెడ్ కార్పెట్ పైన నడవడానికి కూడా తాను అదే డ్రస్సులు వేసుకున్నానని, అలా నడవడం తనకి ఎంతో ఆనందం వేసిందని ఆమెఅన్నారు.


Click it and Unblock the Notifications











