twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫొటోలు : స్పీల్‌బర్గ్‌ కొత్త సినిమా 'రోబోపొకలిప్స్‌' స్కెచ్ లు

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : ప్రముఖ దర్శకుడు స్పీల్ బర్గ్ ఓ కొత్త చిత్రం మెదలు పెట్టి చేస్తున్నారంటేనే క్రేజ్. అలాంటిది అది ఓ సైన్స్ ఫిక్షన్ అయితే ఇక చెప్పేదేముంది. అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. 2013 లో వాయిదా వేసిన ఓ చిత్రాన్ని మళ్లీ స్పీల్ బర్గ్ ఇప్పుడు మొదలెట్టారు. డానియల్ హెచ్. విల్సన్ ..బెస్ట్ సెల్లింగ్ నవల 'రోబోపొకలిప్స్‌' ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదే టైటిల్ ని సినిమా కూడా పెట్టనున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక స్పీల్ బర్గ్ సినిమాను తెరకెక్కించే విధానం పకడ్బందీగా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే చిత్రంలోని ప్రధాన పాత్రలు, వాటి ఆహార్యం, కాస్ట్యూమ్స్‌తో పాటు తెరపై కనిపించే ప్రతి వస్తువూ ఎలా ఉండాలన్న దానిపై దృష్టిపెడతారు. ఇందుకు ఎన్నో స్కెచ్‌లు గీస్తారు.

    దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ప్రస్తుతం'రోబోపొకలిప్స్‌'ను తెరకెక్కించటానికి అదే పనిలో ఉన్నారు. సైంటిఫిక్‌ ఫిక్షన్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వివిధ రకాల రోబోలు, విచిత్రమైన ఆయుధాలు ఉండబోతున్నాయట. అవేమిటి..ఎలా ఉండబోతున్నాయి అనేది క్రిద స్లైడ్ షోలో చూడండి.

    స్లైడ్ షోలో... ఆ స్కెచ్ లు చూడండి.

    ఎవరు గీసారంటే..

    ఎవరు గీసారంటే..

    వీటి కోసం ప్యాట్రిక్‌ జానిక్‌ అనే ఆర్టిస్ట్‌తో స్కెచ్‌లు వేయించాడు స్పీల్‌బర్గ్‌.

    క్రేజ్ తో ...

    క్రేజ్ తో ...

    తన చిత్రం కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం వాటిని విడుదల చేశారు.

    డిఫెరెంట్ గా...

    డిఫెరెంట్ గా...

    కుడి చేయి కన్నా ఎడమ చేయి పొడుగ్గా ఉన్న ఓ రాగి రోబో ని ఇక్కడ చూడవచ్చు.

    అలాగే...

    అలాగే...

    ఎరుపు, ఆకుపచ్చ రంగుతో ఆరు కళ్లున్న మరో రోబో ని కనపడుతుంది.

    ఇక

    ఇక

    నాలుగు కాళ్లున్న రోబో అందులో ఉన్నాయి.

    వీటితో పాటు....

    వీటితో పాటు....

    ఈ స్కెచ్చుల్లో పదునైన చక్రాలున్న నాలుగు ఆయుధాలు కూడా గమనించవచ్చు.

    అంతేకాదు

    అంతేకాదు

    వీటిన్నటితో పాటు కంఠాభరణం లాంటి మూడు పరికరాలూ ఉన్నాయి.

    బడ్దెట్ భారీగా

    బడ్దెట్ భారీగా

    ఈ ప్రాజెక్టు వాయిదా పడటానికి కారణం ..భారీ బడ్జెట్ అని చెప్తారు

    చూడని విధంగా

    చూడని విధంగా

    ఇక్కడ చూసే ఆయుధాలు, ఆభరణాలు ఇప్పటి వరకూ వెండితరెపై కనపడనవి అయ్యిండాలని దర్శకుడు ఆదేశించారు

    ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో

    ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో

    స్పీల్ బర్గ్ ..గతంలోనూ ఆర్టిఫిషియల్ ఇంజిలిజెన్స్ కాన్సెప్టు తో చిత్రం చేసారు. ఇప్పుడూ దాన్నే నమ్మారు.

    కాలం

    కాలం

    ఈ చిత్రం కధాంశం మొత్తం భవిష్యత్ లో జరుగుతుంది. అంటే రాబోయే తరంలో అన్నమాట.

    వర్క్ ఈజీ

    వర్క్ ఈజీ

    ఇలా స్కెచ్ లు వేయటం వల్ల ప్రొడక్షన్ చాలా ఈజీ అవుతుందని భావిస్తున్నారు.

    English summary
    The legendary filmmaker Steven Spielberg had been working on Robopocalypse film for several years. Now some concept art has surfaced from the film and it shows an impressive amount of work, character and weapon design we’re not likely to ever see on screen. Here are just a few of the images by artist Patrick Janicke.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X