»   » పార్టీలకు వెళతాను అంతమాత్రాన సెక్స్ సింబల్ అంటారా?

పార్టీలకు వెళతాను అంతమాత్రాన సెక్స్ సింబల్ అంటారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌కి మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి హీరోగా హారీ పోట్టర్ సిరిస్ ద్వారా పరిచయమైన హీరో డానియల్ రాడ్‌క్లిఫ్. ఐతే ఇటీవల కాలంలో డానియల్ రాడ్‌క్లిఫ్ మీద రూమర్స్ ఫ్రారంభమైనవి. డానియల్ రాడ్‌క్లిఫ్‌ని సెక్స్ సింబల్‌గా అభివర్ణిస్తూ చాలా మంది చాలా చోట్ల అనగా చివరకు ఇది డానియల్ రాడ్‌క్లిఫ్ దగ్గరకు చేరింది. దీనిపై డానియల్ రాడ్‌క్లిఫ్ చాలా గట్టిగా స్పందించారు. సెక్సీ, కూల్‌గా ఉండేటటువంటి సమయానికి ఇంకా నేను రాలేదు. కాబట్టి నన్నుఅలా సంబోధించివద్దని అన్నారు.

రాబర్ట్ ప్యాటిన్సన్‌తో ట్విలైట్ స్టార్ చేసినటువంటి హాంగామాతో నన్ను కూడా అతనితో పోల్చడం ఏమాత్రం సరికాదని అన్నారు. ప్రస్తుతానికి నాకు హాలీవుడ్‌లో సెక్సీ ఇమేజి ఇంకా రాలేదు. నా అభిమానులు ఇంకా నన్ను రాజుగానే చూస్తున్నారు. నాకు తెలిసినంత వరకు రాబర్ట్ సెక్సీ సింబల్. నాకు తెలిసి నేను పార్టీలకు వెళ్శినంత మాత్రాన నాకు ఈ ఇమేజిని క్రియేట్ చేయడం భావ్యం కాదని అన్నాడు. ప్రస్తుతం ఉన్న హీరోలలో నా కంటే చాలా మంది పార్టీలకు బాగానే వెళుతున్నారు. కాబట్టి నేను వారికి ఎటువంటి కాంపిటేషన్ కాదు. సో దీనిని బట్టి నేను సెక్స్ సింబల్ కాదు. సెక్స్ సింబల్ అనే పదానికి రాబర్టే కరెక్టుగా సూట్ అవుతాడనేది నా అభిప్రయం అని అన్నారు.

English summary
Actor Daniel Radcliffe says he is not a conventional sex symbol because he is "short and nerdy". The 21-year-old actor best known for playing the titular boy wizard in the Potter series said that although he wants to be regarded as a sex symbol, he is ok with not being conventionally attractive.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu