twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెరైటీ కాన్సెప్ట్ తో డిస్నీ నెక్స్ట్ యానిమేషన్ చిత్రం

    By Srikanya
    |

    ఎప్పటికప్పుడూ ఏదో ఒక విభిన్నత చూపుతూ సినిమాలు చేసే డిస్నీ తాజాగా ఏనిమేటెడ్ అమిరికెన్ అనే కొత్త చిత్రానికి శ్రీకారం చేసింది. ది ప్రిన్సెస్ అండ్ ది ప్రాగ్ స్క్రిప్టు రాసిన రాబ్ ఎడ్వర్డ్స్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. ఈ చిత్రం కథ ప్రకారం..ఒక కార్టూన్ బేబిని మనుష్యులు పెంచుతూంటారు. అతను తనకు పద్దెనిమిదేళ్ళు వచ్చాక తన కుటుంబాన్ని వెతుక్కుంటూ బయిలుదేరతాడు. అప్పుడు జరిగే ఫన్,హ్యూమన్ ఎమేషన్స్ చుట్టూ కథ తిరిగుతుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం లైవ్ ఏక్షన్ కొంత సిజీ వర్క్ కొంత ఉండి హైబ్రీడ్ చిత్రంగా ఉంటుందని ఇప్పటివరకూ ఏనిమేషన్ చిత్రాలలో రానటువంటి కాన్సెప్టు అనీ, ఇది అమెరికన్ సమాజాన్ని ఆలోచింపచేసే కాన్సెప్టు అని ధీమాగా చెప్తున్నారు డిస్నీవారు. అదీ సంగతి.

    English summary
    Walt Disney Pictures is developing a project called “Animated American”. The plot revolves around a cartoon baby raised by “humans” who, on his 18th birthday, decides to go in search of his birth family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X