»   »  తల్లివనే విషయాన్ని మరుస్తున్నావ్.. అలా చూపించడం అవసరమా?

తల్లివనే విషయాన్ని మరుస్తున్నావ్.. అలా చూపించడం అవసరమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రిటన్ నటి ఎలిజబెత్ హర్లీకి సోషల్ మీడియాలో నెటిజన్లు చుక్కలు చూపించారు. తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా ఫోజిచ్చిన ఓ ఫోటోపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వక్షస్థలం కనిపించే విధంగా కొడుకుతో దిగిన ఫొటోపై ఫ్యాన్స్ దారుణమైన కామెంట్లు చేస్తూ గొడవ చేశారు. తన కుమారుడి 16వ పుట్టిన రోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే డామియన్ హర్లీ. గత 16 ఏళ్లుగా నా జీవితానికి కాంతికిరణంగా మారావు అని హార్లీ తన ఇన్స్‌టాగ్రామ్ ఫోటో పెట్టి కామెంట్ చేసింది.

కొడుకు పుట్టిన రోజున అలా చూపించడం అవసరమా? నీవు ఓ బిడ్డకు తల్లివనే విషయాన్ని మరచిపోతున్నావు అని తన కొడుకుతో కలిసి ఉన్న హర్లీ ఫోటోపై నెటిజన్లు కామెంట్లు చేశారు. నీ సంపదను చూపించుకోవడం బాగానే ఉంది. కానీ చూడటానికి అసభ్యంగా ఉంది అంటూ కొందరు కామెంట్లు చేశారు.

Elizabeth Hurley trolled for dress with plunging neckline

ఓ పవిత్రమూర్తి. ఇంకా ఒంటిపై ఆ దుస్తులు కూడా ఎందుకు? కొడుకు ముందు కూడా అలా ఉండటం అవసరమా అని అన్నారు. ఇలాంటి కామెంట్లు చేస్తున్న వారిపై హార్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఎలా ఉంటే మీకెందుకు? తనకు నచ్చిన విధంగా ఉండనివ్వండి. మీ గురించి మీరు ఆలోచించుకొండి అని కొందరు హార్లీకి మద్దతుగా నిలిచారు.

English summary
British actress Elizabeth Hurley came under heavy fire from social media users, for wearing a revealing dress, and posing for a photo with her 16-year-old son, Damian. "Happy Birthday to my little prince Damian Hurley. The light of my life for the last 16 years," she wrote. Creepy showing off at your son's birthday. Cover up you're a mum," said one user.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X