»   » నెత్తురు కారేట్లు ముద్దు పెట్టిన ఆ భామ

నెత్తురు కారేట్లు ముద్దు పెట్టిన ఆ భామ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: ముద్దు సీన్‌లో నటించిన బ్రిటిష్ తార ఎమ్మా వాట్సన్ పెదవుల నుంచి రక్తం కారింది. డౌగ్లాస్ బూత్‌తో పాసినేట్ ముద్దు సీన్లను బాగా రాబట్టడానికి పలు మార్లు చిత్రీకరణ జరపడంతో ఆమె పెదవుల నుంచి రక్తం కారింది.

నోహ్ చిత్రంలో హారీ పోటర్ నటి వాట్సన్ తెరపై బూత్ భార్యగా కనిపిస్తోంది. ఈ దృశ్యం చిత్రీకరించడం చాలా ఇబ్బందిగా మారింది. వారిద్దరు ఎదురెదుగా పరుగు పెట్టి కౌగలించుకునే దృశ్యం అది. ఆ దృశ్యాన్ని పలుమార్లు చిత్రీకరించారు. ఆమె పెదవుల నుంచి రక్తం కారగా, బూత్ ముక్కు ఎరుపెక్కింది, నోరు వాచింది.

Emma Watson suffered bleeding lips in kissing scene

ఈ సీన్‌లో తాము ఒకరి వైపు మరొకరు పరుగెత్తుకొస్తామని, దాని తర్వాత సమ్మోహనమైన ముద్దు ఉంటుందని, మొదటి నాలుగు, ఐదు టేక్‌లు బాగా చేశామని ఆ భామామణి చెప్పింది. ఆరో టేక్ జరిగే సరికి తమ పరిస్థితి ఎలా ఉందో వివరించింది.

తన పెదవుల నుంచి రక్తం కారడం ప్రారంభమైందని, తాు బూత్ ముక్కును గాయపరిచి ఉంటానని, పూర్తిగా అలసిపోయామని ఆమె చెప్పింది.

English summary
British actress Emma Watson was left with bleeding lips after filming repeated takes of a passionate scene with Douglas Booth.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu