యాక్షన్ భీబత్సం: ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ లేటెస్ట్ ట్రైలర్

By Srikanya

లాస్ ఏంజిల్స్: భారీ చేజ్‌లు, యాక్షన్‌కు, ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలకు పెట్టింది పేరైన 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' సిరీస్‌ లో వస్తున్న 7వ చిత్రం 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7'. ఈ చిత్రం వచ్చే ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది. యూనివర్శల్‌ పిక్చర్స్‌ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రం లేటెస్ట్ ట్రైలర్ అఫీషియల్ గా విడుదలైంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ ట్రైలర్ ట్రెండ్ గా నిలుస్తోంది. ఆ వీడియోని మీరూ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Furious 7 - Official Super Bowl Spot (HD)

హాలీవుడ్ నటులైన విన్ డీజిల్, జాసన్ స్టాతం మరియు ద్వాయ్నే జాన్సన్ (ది రాక్) ఈ సినిమాలో నటించనున్నారు. హీరోయిన్స్ మిచెల్లె రోడ్రిగ్యూఎజ్, జోర్డన్న బ్రెవ్స్టర్. తాజాగా ఈచిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం ఏప్రిల్ 3, 2015న ప్రేక్షకుల ముందుకు రాబతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X