»   » కుర్రాడిగా కనపడటానికి హార్మన్స్ తీసుకుంటున్న హీరో

కుర్రాడిగా కనపడటానికి హార్మన్స్ తీసుకుంటున్న హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెల్ గిబ్సన్ అనగానే 'బ్రేవ్ హార్ట్', 'ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్' చిత్రాలు కళ్ళముందు కదులుతాయి. పేరు చెప్పితే చాలు పరిచయం అక్కర్లేని వ్యక్తిగా ఎదిగిన గిబ్సన్ తాజాగా ఓ కొత్త చిక్కులో ఇరుక్కున్నారు. ఆయన సీక్రెట్ లవర్ నేనే నంటూ రీసెంట్ గా వొయలెట్ కోవెల్ అనే అమ్మాయి ఆరోపణలు చేసింది. ఆమె తాను గిబ్సన్..గత సంవత్సరంలో ఐదు నెలలు పాటు కలిసి గడిపామని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే మేమిద్దరం ఓ పప్పెట్ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. రోజూ..హలో..హౌ ఆర్ యు టుడే అంటూ పలకరించేవాడని, అలాగే సెక్స్ లో పాల్గొనే ముందు చాలా సేపు సరదాగా గడిపేవాళ్లమని అంటోంది ఇరవై ఆరేళ్ళ ఈ అమ్మాయి. సండే మిర్రర్ కి ఆమె ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ విషయాలన్నీ చెప్తూ..అతను ఓ పిల్లాడిలా నా వద్ద నటించేవాడని అంది. వీటితో పాటు గిబ్సన్..ఓ చైన్ స్మోకర్ అని ఆయనకు తన ఏజ్ గురించి పూర్తి అవగాహన ఉంది చెప్పింది. నాకు ఆయన ఓ సింగిల్ మ్యాన్ ని అని పరిచయం చేసుకుని దగ్గరయ్యారు. అలాగే తాను యువకుడుగా ఉండటానికి హార్మోన్స్ తీసుకుంటానని కూడా చెప్పాడని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలపై గిబ్సన్ మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu